అనలిస్టులు భయపడిందే జరుగుతోందా? గత శుక్రవారం వాల్‌స్ట్రీట్ స్పందన దీన్నే రూఢి చేస్తోంది. AI రంగానికి చెందిన షేర్లు డల్‌గా ఉంటున్నాయి. మార్కెట్ అంచనాలను వాటి పనితీరు...
Blog
H1-B వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని 20 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. కాలిఫోర్నియాతో కలిసి మొత్తం 20...
నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడటంతో మార్కెట్‌లో జోష్ నెలకొంది. పుతిన్ భారత్ పర్యటన తర్వాత ఇద్దరి నేతల మధ్య వీరి సంభాషణ...
రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. వడ్డీ రే్టల తగ్గింపుతో రాత్రి డౌజోన్స్ భారీ లాభాల్లో క్లోజ్ కాగా, నాస్‌డాక్ నష్టాల్లో ముగిసింది. ఐటీ షేర్లలో భారీ...
అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. అనుకున్నట్లే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావు శాతం తగ్గించడంతో వెండి పరుగులు తీసింది. బంగారం ధర...
ఇవాళ స్టాక్ మార్కెట్ గ్రీన్‌లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. గిఫ్ట్ నిప్టి లాభాలు 65 నుంచి 100 పాయింట్ల మధ్య ఉంటోంది. ఈ ఊగిసలాట మధ్య నిఫ్టి...
వచ్చే ఏడాది అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు సందిగ్ధత నెలకొంది. రాత్రి ఫెడరల్ రిజర్వ్ కీలక రేటు పావు శాతం తగ్గించింది. ఉపాధి అవకాశాలు బాగా తగ్గినందున...
మన స్టాక్ మార్కెట్‌లో అమ్మకాలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. వరుసగా రెండు రోజుల భారీ నష్టాల తరవాత కూడా గిఫ్ట్ నిఫ్టి నష్టాలను చూపుతోంది. సుమారు 50...
రాత్రి వాల్‌స్ట్రీట్‌లో ప్రధాన సూచీలు నిలకడగా ముగిశాయి. ప్రధాన సూచీల్లో పెద్ద మార్పులు లేవు. డౌజోన్స్ మాత్రం 0.38 శాతం నష్టపోగా, నాస్‌డాక్ గ్రీన్‌లో ముగిసింది. ఇవాళ...
అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఇవాళ రాత్రి మరోసారి వడ్డీ రేట్లను తగ్గించనుంది. దీంతో బులియన్‌కు...
