లాభాల్లో వాల్‌స్ర్టీట్
డాలర్ స్పీడుకు కాస్త బ్రేక్ పడింది. మార్కెట్ దృష్టి ఫెడరల్ రిజర్వ్ మీటింగ్‌పై ఉంది. యూరో మార్కెట్లలో రెండోరోజు కూడా భారీ లాభాలు నమోదు అయ్యాయి. కీలక మార్కెట్లన్నీ ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లలో కూడా సూచీలు పాజిటివ్‌గా ఉన్నాయి. డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలు ఒక శాతం పెరగ్గా, నాస్‌డాక్ 0.8 శాతం లాభంతో ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 93.16 వద్ద ట్రేడవుతోంది.