అమెరికాలో మాంద్యం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ డాలర్ ఇండెక్స్ 2 శాతంపైగా క్షీణించింది. డాలర్ బలహీన పడటంతో పెరగాల్సిన క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా...
WTI Crude
ఈనెల డెరివేటివ్స్ సిరీస్ ప్రారంభం నుంచి భారత మార్కెట్‌ను పశ్చిమాసియా యుద్ధం భయపెడుతోంది. మార్కెట్ భారీగా నష్టపోయింది. అక్టోబర్ సిరీస్‌లో ఇవాళ మార్కెట్ లాభాలతో ముగిశాయి. దాదాపు...
క్రూడ్ ఆయిల్ మార్కెట్‌లో పతనం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని సెషన్స్‌ను తగ్గుతూ వచ్చిన క్రూడ్ ఇవాళ 2021 తరవాతఅంటే మూడేళ్ళ కనిష్ఠ స్థాయికి చేరాయి. ఇవాళ...
అంతర్జాతీయ మార్కెట్‌లో ఇవాళ బులియన్ ధరలు తగ్గాయి. అమెరికాలో ఇవాళ వచ్చిన నాన్‌ఫామ్ ఎంప్లాయ్‌మెంట్ డేటా అంచనాల మేరకు లేకపోవడంతో డాలర్ మినహా అన్ని మార్కెట్లు క్షీణించాయి....
ధరలను అదుపులో ఉంచేందుకు క్రూడ్ ఆయిల్ సరఫరాను అదుపు చేయాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. సౌదీ అరేబియాతో పాటు రష్యా కూడా చమురు సరఫరా తగ్గించేందుకు అంగీకరించాయి....
జులై నెలలో అమెరికా ద్రవ్యోల్బణం ఊహించినదాని కన్నా తక్కువ రావడంతో.. ఈక్విటీ మార్కట్లు దూసుకుపోతున్నాయి. జులైలో నెలలో వార్షిక ద్రవ్యోల్బణం 8.7 శాతం, నెలవారి ద్రవ్యోల్బణం 0.2...
దేశీయంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచుతున్నా.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. గత వారం చివర్లలో...
కరోనా తరవాత క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర 123 డాలర్లను దాటింది. ఇపుడు పరిస్థితి చూస్తుంటే మళ్ళీ ఆ రికార్డును ఆయిల్ బద్ధలు కొట్టేలా కన్పిస్తోంది. రష్యా...
మరీ బాగోదని అనుకున్నారేమో. తనకు అనుకూలంగా ఉన్న రెండు రాష్ట్రాల్లోకి దళాలను రష్యా పంపాలని నిర్ణయించడంతో ఆయిల్ మార్కెట్ తీవ్రంగా స్పందించింది. యుద్ధం ప్రారంభమైనట్లే వార్తలు రావడంతో...
ఉక్రెయిన్‌కు చెందిన తూర్పు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తామని రష్యా ప్రకటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉక్రెయిన్‌పై దాడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు...