రామ్‌దేవ్ బాబాకు చెందిన రుచి సోయా ఎఫ్‌పీఓకు షాక్ తగలడంతో ఇన్వెస్టర్లు అదానీ విల్మర్‌పై మొగ్గు చూపుతున్నారు. రుచి సోయా పబ్లిక్ ఆఫర్ ప్రారంభమైనప్పటి నుంచి అదానీ...
Top Losers
ఇవాళ చాలా మంది అనలిస్టలు గోద్రెజ్ ప్రాపర్టీస్ షేర్‌ను రెకమెండ్ చేశారు. ఇటీవల రూ. 1300 ప్రాంతానికి వచ్చిన ఈ షేర్‌కు గట్టి మద్దతు లభించింది. డీఎల్‌ఎఫ్...
నిఫ్టి రికవరీ చాలా వరకు ఇపుడు బ్యాంకు షేర్లపై ఆధారపడింది. గత కొన్ని రోజులుగా నిఫ్టి బ్యాంక్ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. బ్యాంకుల పనితీరుకు వచ్చిన ఇబ్బంది...
కొటక్ మహీంద్రా బ్యాంక్ ఇవాళ నిఫ్టిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇవాళ ఈ కౌంటర్లో 4 కోట్ల షేర్ల బ్లాక్ డీల్ జరిగింది. ఒక్కో షేర్ రూ....
17400పైన నిఫ్టికి ఒత్తిడి కొనసాగుతోంది.17358ని తాకిన నిఫ్టి ఇపుడు 17384 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ ఫార్మా, రియాల్టి, బ్యాంక్, మెటల్ సూచీలు ఒకశాతం పైగా లాభంతో ట్రేడవుతున్నాయి....
స్టాక్ మార్కెట్‌లో 90 శాతం ట్రేడింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో జరుగుతుంది. ఈ విభాగమంతా నిఫ్టి, నిఫ్టి బ్యాంక్ సూచీలు, వీటికి ప్రాతినిధ్యం వహించే షేర్లకే...
గత కొన్ని రోజుల నుంచి స్టాక్ మార్కెట్ అనలిస్టులు చేసిన హెచ్చరిక కరక్టేనని తేలింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ధరల భారాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో కాలం...
పలు రకాల పెట్టుబడి ప్రతిపాదనలు ప్రకటించినా జొమాటొ షేర్ ఇవాళ నష్టాల్లో ట్రేడవుతోంది. జొమాటొ రూ. 587ను తాకగా, పేటీఎం ఇవాళ రూ. 587ని తాకింది. పీబీ...
మార్కెట్ నిస్తేజంగా ఉన్నా ఫార్మా షేర్లు వెలుగులో ఉన్నాయి. సిప్లా కొత్త రికార్డు స్థాయికి చేరింది. దివీస్ ఫార్మాకు మళ్ళీ మద్దతు లభిస్తోంది. లుపిన్ కూడా లాభాల్లో...
మార్కెట్ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే కోలుకుంది. 16470ని తాకిన నిఫ్టి 10.30 కల్లా 16,641 పాయింట్ల స్థాయిని చేరింది. అన్ని సూచీలు గ్రీన్‌లోకి వచ్చాయి. బ్యాంక్ నిఫ్టి...