అంతర్జాతీయ మార్కెట్లలో పెద్ద జోష్ కన్పించడం లేదు. రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డాలర్ పెరుగుతూనే ఉంది. క్రూడ్ కూడా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో...
Nifty
ప్రపంచ మార్కెట్లన్నీ స్తబ్దుగా ఉన్నాయి. నామ మాత్రపు నష్టాలతో సాగుతున్నాయి. ఆసియా ఇవాళ అరశాతంపైగా నష్టంతో ఉంది. మన మార్కెట్లలో ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది....
మొత్తం మార్కెట్ మూడ్‌ను యూరో మార్కెట్లు దెబ్బతీశాయి. రాత్రి అమెరికా స్థిరంగా ముగియగా, ఆసియా మార్కెట్లు మాత్రం ఒక మోస్తరు లాభాలతో ట్రేడయ్యాయి. దీంతో నిఫ్టి కూడా...
ఊహించినట్లే నిఫ్టి 15,800 ప్రాంతంలో ప్రారంభమైంది. అలాగే ఈ స్థాయిలో అమ్మకాల ఒత్తిడిని కూడా ఎదుర్కొంటోంది. సెషన్ కొనసాగే కొద్దీ టెంపో నిలబడుతుందా లేదా నిఫ్టి క్షీణిస్తుందా...
అంతర్జాతీయ మార్కెట్లు నిస్తేజంగా ఉండటం, డాలర్‌తో పాటు క్రూడ్ ధరలు పెరగడం మన మార్కెట్లకు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. రిలయన్స్‌తో కొన్ని కౌంటర్లు ఇవాళ నిఫ్టికి...
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజీని మార్కెట్ పట్టించుకోవడం లేదు. దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్థికవేత్తలు అంటున్నారు. రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి....
సింగపూర్ నిఫ్టికి అనుగుణంగా నిఫ్టి 15,900పైన ప్రారంభమైంది. టెక్నికల్ అనలిస్టుల అంచనా ప్రకారం నిఫ్టికి ఇదే స్థాయిలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. 15,915ని తాకిన నిఫ్టి ఇపుడు...
మార్కెట్లు గ్రీన్‌లోఉన్నా.. భారీ లాభాలు ఉంటాయా అన్నది చూడాలి. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. డాలర్ తగ్గడం లేదు. అలాగే క్రూడ్ కూడా. ఈ నేపథ్యంలో...
మార్కెట్లు ఇవాళ స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. శుక్రవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.డౌజోన్స్ ఆకర్షణీయ లాభాలతో క్లోజ్ కాగా, నాస్‌డాక్ స్థిరంగా ముగిసింది. అంతకుముందు యూరో స్టాక్...
ఊహించినట్లే నిఫ్టికి 15,850 ప్రాంతంలో ప్రతిఘటన ఎదురైంది. ఈ స్థాయిలో షార్ట్ చేసినవారికి పది నిమిషాల్లోనే 60 పాయింట్ల లాభం చేకూరింది. ఓపెనింగ్‌లో 15,844ని తాకిన నిఫ్టి...
