డాలర్‌తో రూపాయి మరింత పతనమైంది. అల్ టైమ్ కొత్త కనిష్ఠానికి క్షీణించింది. ఇవాళ ఉదయం ఆరంభంలోనే 94ని క్రాస్ చేసింది USDINR. ప్రస్తుతం 94.15 వద్ద ట్రేడవుతోంది....
Forex Market
కేంద్ర ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులు మిగులుస్తోంది రూపాయి. యుద్ధం కారణంగా ఒకవైపు పెరుగుతున్న క్రూడ్ ధరలు, మరోవైపు పతనమౌతున్న స్టాక్ మార్కెట్. క్రూడ్ ధర పెరిగే కొద్దీ...
విదేశీ మారక ద్రవ్య మార్కెట్ డాలర్ దెబ్బకు రూపాయి విలవిల్లాడుతోంది. డాలర్‌కు రూపాయి విలువ 82కు చేరువ అవుతోంది. తాజా సమాచారం మేరకు డాలర్‌కు రూపాయి విలువ...
విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచడంతో అమెరికా డాలర్ 20 గరిష్ఠానికి...
విదేశీ మారక ద్రవ్య మార్కెట్ (ఫారెక్స్ మార్కెట్)లో డాలర్‌తో మన రూపాయి మారకం విలువ చరిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. నిన్న మార్కెట్లో 79.99 వద్ద క్లోజైంది....
ఇంటర్ బ్యాంక్ విదేశీ మారక ద్వ్య మార్కెట్ (ఫారెక్స్ మార్కెట్)లో డాలర్‌తో రూపాయి మరో ఆల్‌టైం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. నిన్నటితో పోలిస్తే డాలర్‌తో రూపాయి మరో...
విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి కొత్త ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పడింది. ఇవాళ తొలిసారి డాలర్‌తో రూపాయి 79.09ని తాకింది. మోడీ అధికారంలో వచ్చినపుడు...
గుజరాత్ ముఖ్యంత్రిగా ఉన్న సమయంలో మోడీ... యూపీఏ ప్రభుత్వం తెగ కామెంట్లు చేశారు రూపాయి పతనంపై. కాని మోడీ హయాంలో రూపాయి పతనం ఆపడం ఎవరితరం కావడం...
దేశ చరిత్రలో డాలర్‌కు రూపాయి విలువ తొలిసారి 78కన్నా దిగువకు పడిపోయింది. ఇది ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి...
స్టాక్‌మార్కెట్‌లోఅమ్మకాల ఒత్తిడి ప్రభావం రూపాయి మారకం విలువపై పడుతోంది. విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పడింది. నిన్ననే రూపాయి...
