సమీప భవిష్యత్తులో టారిఫ్‌లు పెంచే లేదని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) పేర్కొంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు...
BSNL
టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన ఆస్తుల అమ్మకం ప్రక్రియను నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. ఒకవైపు ఆ కంపెనీ పునరుద్ధరణకు ప్యాకేజీ ప్రకటించి.. మరో వైపు ఆ...
ప్రభుత్వ రంగ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) పునరుద్ధరణకు ఉద్దేశించిన రూ. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది....
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన BSNL, MTNL విలీన ప్రతిపాదనను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్ బ్రాడ్‌బ్యాంట్ నెట్‌వర్క్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్), బీఎస్ఎన్ఎల్...
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (NTNL)తో పాటు భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ (BBL) ఒకే టెలికాం కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం...
భారత్ బ్రాడ్ బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్)ను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)లో విలీనం కానుంది. బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పూర్వార్ ఈ...
జియో అంటే కొత్తగా కస్టమర్లు చేరడమే తప్ప. తగ్గడం లేదు ఇప్పటి వరకు . కాని ఇపుడు జియో కస్టమర్లు కూడా గుడ్ బై చెబుతున్నారు. డిసెంబర్...
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కోసం కొత్త బడ్జెట్‌లో రూ. 44,720 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని4జీ స్ప్రెక్టమ్ కోసం, టెక్నాలజీ అప్‌గ్రెడేషన్‌తోపాటు సంస్థ పునర్...
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మరో ముందడుగు వేసింది. దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు సన్నద్ధమైంది. భారత్‌లో గ్లోబల్...