For Money

Business News

Brent Crude

ఈనెలాఖరులో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఏ మేరకు వడ్డీ రేటు పెంచుతుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. మొన్నటి దాకా ఒక శాతం అని.. ఇపుడు 0.75 శాతం...

ఒకవైపు ఆర్థిక వ్యవస్థ జెట్‌ స్పీడుతో దూసుకుపోతోందని, ధరలు 40 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని డేటా వస్తుండగా.. మరోవైపు ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు వెళుతోందన్న...

అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఒకదశలో ప్రధాన సూచీలు ఒకశాతంపైగా నష్టపోయాయి. తరవాత కోలుకున్నాయి. ఇపుడు నాస్‌డాక్‌ 0.36 శాతం, ఎస్‌ అండ్ పీ 500...

నష్టాలతో ఆరంభమైన వాల్‌స్ట్రీట్‌.. తరవాత లాభాల్లోకి వచ్చింది. ఇపుడు మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళింది. అయితే లాభనష్టాలన్నీ పరిమితంగానే ఉన్నాయి. డౌజోన్స్‌ మాత్రం ఓపెనింగ్‌ నుంచి లాభాల్లో ఉంది....

ఆరంభంలో భారీ నష్టాల్లో ఉన్న వాల్‌స్ట్రీట్‌ స్వల్పంగా కోలుకుంది.అయినా నాస్‌డాక్‌ రెండు శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.94శాతం, డౌజోన్స్‌ 0.34...

వాల్‌స్ట్రీట్‌లోని మూడుసూచీలు నష్టాల్లో ఉన్నాయి. చిత్రం మూడు 0.4 శాతం నష్టంతో ట్రేడవుఉన్నాయి. ఒకవైపు యూరో మార్కెట్లు రెండు శాతం వరకు లాభంతో ముగిశాయి. జర్మనీ డాక్స్‌...

కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ దూసుకుపోతోంది. ఇవాళ కూడా అరశాతంపైగా పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ 105పైన ట్రేడవుతోంది. ఇవాళ బాండ్‌ ఈల్డ్స్‌ బాగా తగ్గాయి. అయినా వాల్‌స్ట్రీట్‌ నష్టాల్లో...

అమెరికా కరెన్సీ, బాండ్‌ ఈల్డ్స్‌ పుంజుకోవడంతో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ముఖ్యంగా నాస్‌డాక్‌ ఇవాళ 2.24 శాతం క్షీణించగా, ఎస్‌ అండ్‌ పీ 500...