For Money

Business News

వడ్డీ రేట్లు పెంపు

ఊహించినట్లే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ తరవాత ఆర్బీఐ గవర్నర్‌ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. రెపో రేటును 0.35 శాతం చొప్పున పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు పెరుగనున్నాయి.