For Money

Business News

లిస్టింగ్‌ షేర్ల పరుగు

హైదరాబాద్‌కు చెందిన సిగాచి ఇండస్ట్రీస్‌ కంపెనీ ఇవాళ కూడా అయిదు శాతం లాభంతో ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్‌ ఇవాళ రూ. 628.40 వద్ద ముగిసింది. ఈ షేర్‌ను కంపెనీ రూ.190కి ఆఫర్‌ చేసిన విషయం తెలిసిందే. అలాగే నిన్న లిస్టయిన పీబీ ఫిన్‌ టెక్‌ ఇవాళ 11 శాతం లాభంతో ముగిసింది. చిప్‌ కొరత తగ్గినట్లేనన్న వార్తలతో ఇవాళ ఆటో షేర్లన్నీ భారీ లాభాతో ముగిశాయి. ఇక థర్మాక్స్‌ కూడా భారీ ఆర్డర్ల కారణంగా ఇవాళ 10 శాతం లాభంతో ముగిసింది. మిడ్‌ క్యాప్‌ షేర్లో కోఫోర్జ్‌ ఇవాళ కూడా టాప్‌ గెయినర్‌గా నిలిచింది. నిఫ్టి నెక్ట్స్‌లో నౌకరీ డాట్‌ కామ్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
మారుతీ 8,049.55 7.28
ఎం అండ్‌ ఎం 955.00 2.87
టాటా మోటార్స్‌ 517.95 2.47
హీరో మోటార్స్‌ 2,745.00 1.92
టెక్‌ మహీంద్రా 1,599.95 1.32

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
శ్రీసిమెంట్‌ 28,150.00 -3.19
రిలయన్స్‌ 2,497.25 -3.12
హిందాల్కో 444.30 -2.54
ఎస్‌బీఐ 494.25 -2.43
టాటా కన్సూమర్స్ 832.85 -2.31

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
కోఫోర్జ్‌ 5,745.00 4.53
ట్రెంట్‌ 1,191.30 2.95
భారత్‌ ఫోర్జ్‌ 798.50 2.72
AU బ్యాంక్‌ 1,237.00 2.19
ఐఆర్‌సీటీసీ 920.35 1.88

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
మణప్పురం 188.80 -4.21
అశోక్‌ లేల్యాండ్‌ 146.20 -3.88
గ్లెన్‌మార్క్‌ 515.80 -3.72
యూబీఎల్‌ 1,660.00 -3.32
LIC హౌసింగ్‌ ఫైనాన్స్‌413.40 -2.92