ఈనెలలోనే ఐపీఓకు సంబంధించిన డాక్యుమెంట్లను సెబి వద్ద ఎల్‌ఐసీ సమర్పించుంది. ప్రజల నుంచి రూ. 90,000 కోట్లు సమీకరించేందుకు ఎల్‌ఐసీ సిద్ధమౌతోందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది....
IPOs
ఫెడరల్ బ్యాంక్‌కు చెందిన ఫైనాన్షియల్ సర్వసెస్ విభాగం (ఫెడ్ ఫినా) త్వరలోనే పబ్లిక్ ఆఫర్‌కు రానుంది. గోల్డ్ లోన్, హోమ్‌లోన్, బిజినెస్ లోన్‌తోపాటు ఆస్తుల తాకట్టు పై...
హైదరాబాద్‌కు చెందిన శ్రేష్ఠ నేచురల్ బయోప్రొడక్ట్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ‘24 మంత్ర’ బ్రాండ్‌తో ప్యాకేజ్డ్ ఆర్గానిక్ ఉత్పత్తులను ఈ కంపెనీ విక్రయిస్తున్న విషయం తెలిసిందే....
భారీ ఎత్తున విదేశాల నుంచి నిధులు సమీకరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇపుడు కంపెనీలోని కీలక భాగాలను విడిదీసి లిస్టింగ్ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. రిలయన్స్ జియోను విడగొట్టి...
కోల్‌కతాలో ILS హాస్పిటల్స్ పేరుతో ఆసుపత్రులు నిర్వహిస్తున్న GPT హెల్త్‌కేర్ సంస్థ త్వరలో పబ్లిక్ ఇష్యూకు రానుంది. పబ్లిక్ ఆఫర్‌కు సెబీ అనుమతి లభించింది. పబ్లిక్ ఆఫర్...
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) ఈనెల మూడో వారంలో ప్రాస్పెక్టస్‌ను సెబీ వద్ద దాఖలు చేసే అవకాశం ఉంది. ‘జనవరిలోనే పత్రాలను సమర్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి....
పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. కొత్తగా జారీ చేసే షేర్ల ద్వారా సమీకరించిన నిధుల్లో విలీనాలు/ కొనుగోళ్లు...
వివిధ రకాల అధెసివ్స్, సీలెంట్స్‌ను తయారు చేసే హెచ్‌పీ అధెసివ్స్ కంపెనీ షేర్లు ఇవాళ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. ఓపెనింగ్‌లోనే 14.96 శాతం లాభం లభించింది. ఇష్యూ...
హైదరాబాద్‌కు చెందిన మరో హాస్పిటల్ పబ్లిక్ ఇష్యూ రానుంది. ప్రముఖ పిల్లల ఆసుపత్రి రెయిన్ బో చిల్ట్రన్ మెడికేర్ ఐపీఓ కోసం సెబీ వద్ద ప్రాస్పక్టస్‌ను దాఖలు...
హైదరాబాద్‌కు చెందిన మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ కంపెనీ షేర్లు ఇవాళ 30 శాతంపైగా లాభంతో రూ. 1040 వద్ద లిస్టయ్యాయి. ఇపుడు 35 శాతం లాభంతో రూ....