For Money

Business News

FEATURE

నిఫ్టి ట్రేడింగ్‌ ఇవాళ పూర్తిగా ఆల్గో లెవల్స్‌ ప్రకారం సాగింది. 18,100పైన నిఫ్టికి ఒత్తిడి రాగా, 18,000 ప్రాంతంలో మద్దతు అందింది. ఉదయం ఆరంభంలోనే నిఫ్టి 18,112...

నిఫ్టి నష్టాల్లో ఉంటే.. మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ ఒక శాతం లాభాల్లో ఉంది. కారణంగా అనేక మిడ్‌క్యాప్‌ షేర్లు ఆల్‌టైమ్‌ హైని తాకుతున్నాయి. ఇపుడు చాలా...

నిఫ్టి దాదాపు క్రితం ముగింపు స్థాయి వద్దే ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 18,092కి వెళ్ళినా... ప్రస్తుతం 6 పాయింట్ల లాభంతో 18,074 వద్ద ట్రేడవుతోంది. మిడ్‌ క్యాప్‌...

అంతర్జాతీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం కన్నా వెండి భారీగా పెరుగుతోంది. పలు ఆర్థికవ్యవస్థలు బాగా రాణిస్తుండటంతో పారిశ్రామిక వర్గాల నుంచి వెండికి డిమాండ్‌ పెరుగుతోంది. ఇప్పటికే బులియన్‌...

నిన్న దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు లభించింది. 17800 బేస్‌గా నిఫ్టి ట్రేడవుతోంది. ఈ స్థాయికి పడినపుడల్లా మద్దతు లభిస్తోంది. నిఫ్టి క్రితం ముగింపు 18,068. ఇవాళ...

అంతర్జాతీయ మార్కెట్లన్నీ స్తబ్దుగా ఉన్నాయి. అన్నీ గ్రీన్‌లో ఉన్నా...అన్నీ నామ మాత్రపు లాభాలతో ఉన్నాయి. రాత్రి వాల్‌స్ట్రీట్‌లో ప్రధాన సూచీలన్నీ గ్రీన్‌లో ఉన్నా... లాభాలు అంతంత మాత్రం....

ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ బిల్లు తేనుంది. గతంలో క్రిప్టో కరెన్సీని నిషేధించాలని కేంద్రం భావించింది. అయితే నిబంధనలతో అనుమతించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది....

సెప్టెంబర్‌ నెలతో ముగిసిన రెండో త్రైమాసికంలో అరబిందో ఫార్మా మార్కెట్‌ అంచనాలను చేరుకోలేకపోయింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం నుంచి మార్జిన్‌ వరకు...

నిఫ్టికి ఉదయం ఊహించినట్లే 17,830-17840 ప్రాంతంలో మద్దతు లభించింది. అక్కడి నుంచి నిఫ్టి రికార్డు స్థాయిలో 230 పాయింట్లు పెరిగింది. ముఖ్యంగా మిడ్‌ సెషన్‌ నుంచి నిఫ్టి...

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న మైక్రో ఫైనాన్స్‌ కంపెనీ భారత్‌ ఫైనాన్షియల్‌ (ఎస్‌కేఎస్ ఫైనాన్స్‌) కంపెనీ ఖాతాదారులకు తెలియకుండా వారి పేరుతో 80,000 ఖాతాలను తెరిచిందన్న వార్తతో ఇండస్‌...