For Money

Business News

స్టార్‌ షేర్‌.. టీవీఎస్‌ మోటార్స్‌

నిఫ్టి నష్టాల్లో ఉంటే.. మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ ఒక శాతం లాభాల్లో ఉంది. కారణంగా అనేక మిడ్‌క్యాప్‌ షేర్లు ఆల్‌టైమ్‌ హైని తాకుతున్నాయి. ఇపుడు చాలా వరకు యాక్షన్‌ నిఫ్టి నుంచి మిడ్‌ క్యాప్‌కు మారుతోంది. ఇవాళ టీవీఎస్‌ మోటార్స్‌ దాదాపు పది శాతం లాభంతో ట్రేడవుతోంది. ఎస్కార్ట్స్‌ కూడా రాణిస్తోంది. కొన్ని భారీ లాభాల్లో ఉండగా, నష్టాల్లో ఉన్న షేర్లు దాదాపు లేవనే చెప్పాలి. మిడ్‌ క్యాప్‌ సూచీలో కూడా 43 షేర్లు గ్రీన్‌లో ఉంటే ఏడు షేర్లు మాత్రం నష్టాల్లో ఉన్నాయి. వీటిలో కూడా నిన్న భారీగా లాభపడిన కెనరా బ్యాంక్ ఇవాళ ఒక శాతం నష్టంతో ఉంది. మిగిలిన షేర్లలో పెద్దగా ఒత్తిడి లేదు.

నిఫ్టి టాప్‌ గెయిన్స్‌
దివీస్‌ ల్యాబ్‌ 5,039.55 2.92
ఓఎన్జీసీ 157.95 1.97
బజాజ్‌ ఆటో 3,813.30 0.95
హీరోమోటోకార్ప్‌ 2,708.00 0.94
సన్‌ ఫార్మా 807.00 0.88

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
బ్రిటానియా 3,567.40 -4.04
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1,584.75 -0.97
నెస్లే ఇండియా 18,890.30 -0.83
హెచ్‌డీఎఫ్‌సీ 2,957.35 -0.75
యాక్సిస్‌ బ్యాంక్‌ 746.65 -0.59

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయిన్స్‌
టీవీఎస్‌ మోటార్స్ 781.35 9.70 ఎస్కార్ట్స్‌ 1,562.00 3.72 బీఈఎల్ 218.90 3.04
ఎస్‌ఆర్‌ఎఫ్‌ 2,167.50 1.88 శ్రీరామ్‌ ట్రాన్స్‌. ఫై. 1,684.20 1.66

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
కెనరా బ్యాంక్‌ 241.60 -1.08
AU బ్యాంక్‌ 1,234.55 -0.80
యూబీఎల్‌ 1,722.45 -0.55
ట్రెంట్‌ 1,099.00 -0.14
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 316.40 -0.13