For Money

Business News

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 10% డౌన్‌

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న మైక్రో ఫైనాన్స్‌ కంపెనీ భారత్‌ ఫైనాన్షియల్‌ (ఎస్‌కేఎస్ ఫైనాన్స్‌) కంపెనీ ఖాతాదారులకు తెలియకుండా వారి పేరుతో 80,000 ఖాతాలను తెరిచిందన్న వార్తతో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌ పది శాతం క్షీణించింది. భారత్‌ ఫైనాన్షియల్‌ను 2019లో బ్యాంక్‌ టేకోవర్‌ చేసింది. కంపెనీ ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు లేకపోవడంతో పాటు దివీస్‌ ల్యాబ్‌ షేర్‌ 8 శాతం పడింది. ఫైజర్‌ నుంచి వస్తున్న కొత్త ప్రొడక్ట్స్‌ దివీస్‌పై ప్రభావం చూపుతుందని వార్తలు వస్తున్నాయి. అలాగే కంపెనీ పనితీరు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో సన్‌ టీవీ కూడా ఆరు శాతం నష్టంతో ట్రేడవుతోంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఐషర్‌ మోటార్స్‌ 2,758.75 3.65
ఎల్‌ అండ్‌ టీ 1,937.00 1.47
మారుతీ 7,858.20 1.43
కొటక్‌ బ్యాంక్‌ 2,079.40 1.09
హెచ్‌డీఎఫ్‌సీ 2,928.00 0.98

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,070.20 -10.00
దివీస్‌ ల్యాబ్‌ 4,800.10 -7.83
ఏషియన్‌ పెయింట్స్‌ 3,120.00 -1.24
మహీంద్రా&మహీంద్రా863.40 -1.08
సన్‌ ఫార్మా 787.85 -0.96

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
అశోక్‌ లేల్యాండ్‌ 148.35 2.35
భారత్‌ ఫోర్జింగ్‌ 797.60 2.08
శ్రీరామ్‌ ట్రాన్స్. ఫై. 1,646.20 1.80
రామ్‌కో సిమెంట్‌ 1,102.40 1.45
బాటా ఇండియా 2,071.15 1.38

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
సన్‌ టీవీ 578.80 -4.73
ఎస్కార్ట్స్‌ 1,478.25 -3.26
ఐఆర్‌సీటీసీ 809.00 -1.61
అస్ట్రాల్‌ 2,222.55 -1.57
మణప్పురం 206.05 -1.06