ఊహించినట్లే ప్రైమరీ మార్కెట్ మరీ బలహీనంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్‌కు వచ్చిన ఎల్‌ఐసీ.. ఏదోవిధంగా పూర్తయినా.. లిస్టింగ్ రోజున ఈ షేర్ నష్టాల్లో ప్రారంభమౌతుందా...
FEATURE
ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న లాజిస్టిక్ కంపెనీ డెలివరీ పబ్లిక్ ఇష్యూ ఇవాళ ప్రారంభమైంది . మే 13న ముగుస్తుంది. రూ.5,235 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో వచ్చిన...
నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 16240. ఇక్కడి నుంచి నిఫ్టి పెరిగితే 16281 స్థాయి దాటుతుందేమో చూడండి. ఆ స్థాయి దాటితే...
ఇవాళ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు మూడు షేర్లను ఎకనామిక్ టైమ్స్ పాఠకుల కోసం అనలిస్టులు రెకమెండ్ చేశారు. ఇద్దరు అనలిస్టులు చేసిన ఈ సిఫారసులు గమనించండి. కొనండి...
5పైసా డాట్ కామ్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం నిఫ్టికి ఇవాళ కూడా 16000 మద్దతు స్థాయి, 16500 రెసిస్టెన్స్ జోన్‌గా ఉండనుంది. ఇక నిఫ్టి బ్యాంక్ లెవల్స్‌లో...
రాత్రి అమెరికా మార్కెట్లలో టెక్ షేర్లు ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. నాస్‌డాక్ పెరిగినా ఆ ఉత్సహం మన మార్కెట్‌లో ఉంటుందా అన్నది చూడాలి. అమెరికా మార్కెట్లకు...
భారత్‌లోని తన సిమెంట్ వ్యాపారాన్ని అమ్మేస్తానని హోలిసిమ్ ప్రకటించినప్పటి నుంచి గుజరాత్ అంబుజా, ఏసీసీ కోసం భారత కంపెనీలు పోటీ పడుతున్నాయి. అత్యంత భారీ సామర్థ్యంతో పాటు...
జనవరి - మార్చి త్రైమాసికానికి ఏషియన్ పెయింట్స్ పనితీరు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 923 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని మార్కెట్...
అమెరికా టెక్ సూచీ గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 30 శాతం దాకా క్షీణించింది. దిగువ స్థాయిలో రాత్రి స్వల్ప మద్దతు లభించింది. నాస్‌డాక్ 0.98 శాతం...
కొత్త సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య భారీగా తగ్గడంతో నెట్‌ఫ్లిక్స్ కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో యాడ్స్‌తో సబ్‌స్క్రిప్షన్స్ ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. ఇపుడు యాడ్స్ లేకుండా నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్...
