For Money

Business News

NIFTY TODAY: 16160 కీలకం

నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 16240. ఇక్కడి నుంచి నిఫ్టి పెరిగితే 16281 స్థాయి దాటుతుందేమో చూడండి. ఆ స్థాయి దాటితే 16313 వద్ద తొలి ప్రతిఘటన ఎదురు కానుంది. తరవాతి స్థాయి 16336. దిగువన నిఫ్టికి 16160 ప్రాంతంలో మద్దతు అందే అవకాశముంది. ఇవాళ్టి ట్రేడింగ్‌కు లెవల్స్‌ ఇవి…

అప్‌ బ్రేకౌట్‌16370
రెండో ప్రతిఘటన 16336
తొలి ప్రతిఘటన 16313
నిఫ్టి కీలకం 16281
తొలి మద్దతు 16167
రెండో మద్దతు 16145
డౌన్‌ బ్రేకౌట్‌ 16110