ఇంటర్ బ్యాంక్ విదేశీ మారక ద్రవ్య మార్కెట్ (ఫారెక్స్ మార్కెట్)లో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇవాళ మరింతగా క్షీణిచింది. ఒకేరోజు 27 పైసుల తగ్గింది. ఇవాళ...
FEATURE
ఇప్పటి వరకు బ్యాంక్ మోసాల్లో ఏబీజీ షిప్‌యార్డ్ కంపెనీ నంబర్ వన్ స్థానంలో ఉండేది. ఈ కంపెనీ బ్యాంకులకు టోపీ పెట్టిన మొత్తం రూ. 23,000 కోట్లు....
ఇవాళ ఉదయం నుంచి నిఫ్టి నష్టాల్లోనే కొనసాగింది. మిడ్ సెషన్‌కు ముందు దిగువ స్థాయి నుంచి కోలుకున్నా... యూరో మార్కెట్ల ఓపెన్‌తో మళ్ళీ క్షీణించింది. యూరో మార్కెట్లు...
స్టాక్ మార్కెట్‌లో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. నిన్నటి ర్యాలీ లాభాలన్నీ ఇవాళ పోయాయి. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 226 పాయింట్ల నష్టంతో 15412 వద్ద...
మార్కెట్ ఇవాళ ఒక మోస్తరు నష్టాల్లో ఉంది. 15462ను తాకిన నిఫ్టి ఇపుడు 15464 ప్రాంతంలో ట్రేడవుతోంది. ఇవాళ రెండు షేర్లతో పాటు నిఫ్టిని కొనుగోలు చేయాలని...
మార్కెట్ ఓపెనింగ్‌లోనే 125 పాయింట్లు నష్టపోయింది. ఆరంభంలోనే 15,512 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 118 పాయింట్ల నష్టంతో 15520 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 368 పాయింట్ల...
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…...
ఎన్‌ఎస్‌ఈ కో లొకేషన్ కేసులో ఓపీజీ సెక్యూరిటీస్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ గుప్తాను సీబీఐ అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఎన్‌ఎస్‌ఈ కో లొకేషన్ స్కామ్‌లో లబ్ది...
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ...
రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ముగిశాయి. మూడు ప్రధాన సూచీలు 2 శాతంపైగా లాభంతో ముగిశాయి. మొన్న సెలవు కావడంతో నిన్న భారీగా లాభాల్లో ముగిసింది...
