మహారాష్ట్రలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గనున్నాయి. వీటిపై వ్యాట్‌ను తగ్గించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. ఇవాళ అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన తరవాత ఆయన సభలో...
FEATURE
ఇటీవలి కాలంలో థైరాయిడ్ సంబంధిత ఔషధం 'థైరోనార్మ్' బ్రాండ్‌ను చాలా మంది వాడుతుంటారు. అయితే ఈ బ్రాండ్‌కు నకిలీ మందులు మార్కెట్‌లో చాలా ఉన్నట్లు తెలంగాణ డ్రగ్...
మార్కెట్ పటిష్ఠంగా 15800పైన ముగిసింది. యూరో మార్కెట్ల లాభాలతో మన మార్కెట్ల సెంటిమెంట్ పాజిటివ్‌గా మారింది. మిడ్‌సెషన్‌లో గ్రీన్‌లోకి వచ్చిన నిఫ్టి చివరి వరకు అదే ట్రెండ్...
ఉదయం నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి కొద్దిసేపటికే లాభాల్లోకి వచ్చింది. పదింటికల్లా నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి 15,661ని తాకింది. ఉదయం అనుకున్నట్లు యూరో మార్కెట్లు గ్రీన్లో ప్రారంభం కావడంతో......
సింగపూర్ నిఫ్టి సూచించిన స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 15695ని తాకిన నిఫ్టి ఇపుడు 15722 వద్ద ట్రేవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 30 పాయింట్ల...
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…...
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ...
నిఫ్టి గత శుక్రవారం 15752 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మాంద్యం భయం పెరుగుతోంది. నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభమైతే.. కాస్సేపు...
ప్రభుత్వ రంగ సంస్థల బొగ్గు దిగుమతి కాంట్రాక్ట్‌లు అన్నీ అదానీ గ్రూప్‌కే దక్కేలా ఉన్నాయి. ఇప్పటికే ఎన్‌టీపీసీకి బొగ్గు దిగుమతి చేసి ఇచ్చే కాంట్రాక్ట్ అదానీ ఎంటర్‌ప్రైజస్...
గత శుక్రవారం వాల్‌స్ట్రీట్ గ్రీన్‌లో ముగిసింది. అన్ని సూచీలు ఒక శాతం దాకా లాభం పొందాయి. ముఖ్యంగా డౌజోన్స్ ఒక శాతంపైగా లాభపడటం విశేషం. డాలర్ కూడా...
