అంతర్జాతీయ మార్కెట్లు నిన్న కూడా నిస్తేజంగా ముగిశాయి. యూరో మార్కెట్లు ఒక మోస్తరు లాభాలకు పరిమిత కాగా, అమెరికా మార్కెట్లు నామ మాత్రపు లాభాలతో ముగిశాయి. దాదాపు...
DAY TRADERS
నిఫ్టిలో పెద్ద కదలికలు లేనందున అనలిస్టులు లార్జ్ క్యాప్ షేర్లలో ట్రేడింగ్ సలహా ఇస్తున్నారు. ట్రెండ్ బుల్లిష్‌గా ఉన్నా... షేర్లలో డే ట్రేడింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. లాంగ్...
అధిక స్థాయిల్లో నిఫ్టి తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. మార్కెట్ ఓవర్‌బాట్ పరిస్థితికి చేరుకుంది. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి మద్దతు అంతంత మాత్రమే ఉంది. దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది...
నిఫ్టితో పాటు బ్యాంక్ నిఫ్టి కూడా నీరసపడిపోయాయి. పెద్దగా మార్పులు ఉండటం లేదు. దీంతో ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్ షేర్లపై ఆసక్తి చూపుతున్నారు. నిఫ్టి ఈ వారంలో...
మార్కెట్ ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టి ప్రస్తుతం గరిష్ఠ స్థాయిల్లో ఉంది. సూచీలతో పాటు పలు షేర్లు కూడా వెలుగులో ఉన్నాయి. ఇవాళ్టికి టెక్...
మార్కెట్ ఇవాళ నష్టాలతో ప్రారంభం కానుంది. డే ట్రేడర్స్ దిగువస్థాయిలో కొనుగోలుకు ప్రయత్నించడం బెటర్. నిఫ్టి పడే వరకు ఆగండి. 15,250 ప్రాంతంలో వచ్చినపుడు కొనుగోలుకు ప్రయత్నించండి....
నిఫ్టి గత ఆరు సెషన్స్‌గా స్థిరంగా... స్వల్ప లాభాలతో సాగుతోంది. విదేశీ ఇన్వెస్టర్ల మద్దతుతో నిఫ్టి మరింత ముందుకు వెళుతుందేమో చూడాలి. డే ట్రేడింగ్ విషయానికొచ్చే సరికి15,250...
మార్కెట్ ఇవాళ కూడా లాభాలతో ప్రారంభం కానుంది. మిడ్ సెషన్‌లో లోపల కాస్త ఒత్తిడి వచ్చే పక్షంలో కొనుగోలుకు అవకాశంగా భావించవచ్చు. ఇవాళ డే ట్రేడింగ్‌కు ప్రముఖ...
జూన్ నెల డెరివేటివ్స్ ఇవాళ ప్రారంభం కానుంది. నిన్న రోల్ ఓవర్స్ ఆశాజనకంగా ఉన్నాయి. గత మూడు నెలల సగటు కన్నా అధికంగా రోల్స్ ఓవర్స్ ఉన్నాయి....
మార్కెట్ ఇవాళ గ్రీన్‌లో ప్రారంభం కానుంది. జూన్ నెలలోకి రోల్ ఓవర్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ షేర్ల రోల్‌ఓవర్ ఆశాజనకంగా ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకులకు...
