MOLD TECH PACK… కొనండి
హైదరాబాద్‌కు చెందిన మోల్డ్ టెక్ ప్యాకేజీంగ్ను కొనుగోలు చేయాల్సిందిగా యాక్సిస్ డైరెక్ట్ సిఫారసు చేసింది. ఈ షేర్‌పై ఒక విశ్లేషణాత్మక రీసెర్చి నివేదికను సంస్థ విడుదల చేసింది. పిక్ ఆఫ్ ద వీక్‌గా ఈ వారినికి ఈ షేర్‌ను సిఫారసు చేసింది. ఈ షేర్ ప్రస్తుత ధర రూ. 691 కాగా, రూ. 760ని టార్గెట్ ధరగా నిర్ణయించింది. FY 28 ఏడాది EPSకు 19 రెట్లుగా లెక్కిస్తూ ఈ ధరను ఖరారు చేసింది.
BROKERAGES VIEWS
COAL INDIA: కొనుగోలుకు UBS సిఫారసు. టార్గెట్ రూ. 550. కొనుగోలుకు నువామా సిఫారసు. టార్గెట్ రూ. 454 (CMP Rs. 401)
AU SMALL FINANCE BANK: కొనుగోలుకు గోల్డ్‌మ్యాన్ శాచ్స్ సిఫారసు. టార్గెట్ రూ. 1270 (CMP Rs 1079)
LUPIN: కొనుగోలుకు Kotak Inst Eqt సిఫారసు. టార్గెట్ ధర రూ. 2525 (CMP Rs. 2153)
L&T: కొనుగోలుకు సిటీ సిఫారసు. టార్గెట్ రూ. 4650. (CMP Rs. 3,980)
SHILPA MEDICARE: కొనుగోలుకు నువామా సిఫారసు. ఏడాదికి టార్గెట్ రూ. 1200 (CMP Rs. 893)
LEELA PALACE HOTELS: కొనుగోలుకు ANTIQUE సిఫారసు. టార్గెట్ రూ. 680. (CMP Rs. 575)
PICK OF THE WEEK: మోల్డ్ టెక్ ప్యాకేజింగ్‌ను యాక్సిస్ డైరెక్ట్ సిఫారసు చేసింది. టార్గెట్ ధర రూ.760 (CMP Rs 691)
