For Money

Business News

డే ట్రేడింగ్‌ కోసం టాప్‌ కాల్స్‌

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : HDFC BANK
టార్గెట్‌ : రూ. రూ.740
స్టాప్‌లాస్‌ : రూ. 720

కొనండి
షేర్‌ : Angle One
టార్గెట్‌ : రూ. 330
స్టాప్‌లాస్‌ : రూ. 304.90

కొనండి
షేర్‌ : SBI (Futures)
టార్గెట్‌ : రూ. 970-975
స్టాప్‌లాస్‌ : రూ. 957

కొనండి
షేర్‌ : ICICI BANK (Futures)
టార్గెట్‌ : రూ. 1420
స్టాప్‌లాస్‌ : రూ. 1370

కొనండి
షేర్‌ : Prestige Estates
టార్గెట్‌ : రూ. 1520- రూ. 1560
స్టాప్‌లాస్‌ : రూ. 1460

కొనండి
షేర్‌ : Federal Bank
పొజిషనల్‌ బై

Leave a Reply