బొందాడకు షాక్
ARMEE INFOTECH: బందాడాకు ఇచ్చిన రూ. 740 కోట్ల ఈపీసీ సోలార్ ఆర్డర్ను రద్దు చేసిన కంపెనీ. ముడి ధరలు పెరగడమే కారణం.
టెక్ మహీంద్రా 1:1 బోనస్ ఇష్యూ. Q2లో రూ. 16,180 కోట్ల ఆదాయంపై రూ. 1,586 కోట్ల నికరలాభం.YoY 33% పెరిగిన నికరలాభం
WIPRO: Q2లో రూ. 24,753 కోట్ల ఆదాయంపై రూ. 3,200 కోట్ల నికర లాభం. 9% పెరిగిన ఆదాయం, 5 శాతం తగ్గిన నికరలాభం
SBI Funds : 2.30 కోట్ల షేర్లపై నేడు పూర్తి కానున్న మూడు నెలల లాకిన్ పీరియడ్
LCC Projects: 40 లక్షల షేర్లు కొన్న Neomile కంపెనీ, ప్రమోటర్లు
PC Jeweller: 5.1 కోట్ల షేర్లు కొన్న ఇన్వెస్టర్ ఆదిత్య కుమార్ హల్వాసియా
Aditya Birla Capital: NCDల జారీతో రూ. 400 కోట్ల సమీకరణ.
Moneyview: అనుబంధ కంపెనీ Whizdm Financeలో రూ. 250 కోట్ల పెట్టుబడి
Fujiyama Power: QIP ద్వారా రూ. 1,200 కోట్ల సమీకరణ
Solar Industries: రూ. 115 కోట్లతో Sivasakthi టేకోవర్
Mankind Pharma: నెదరలాండ్స్లో మరో 4.5 కోట్ల యూరోల పెట్టుబడ. Armed Cell Therapeuticsలో 70% వాటా కొనుగోలు
HEG Advanced: రూ. 282 కోట్ల నోటీసును ఉపసంహరించుకున్న జీఎస్టీ
CCL Products : Q2లో స్వల్పంగా పెరిగి రూ. 1,211 కోట్లకు ఆదాయం.29 శాతం పెరిగి రూ. 130 కోట్లకు నికర లాభం
Cyient DLM: Q2లో 26 శాతం పెరిగిన ఆదాయం(రూ.393). 6 శాతం పెరిగి రూ. 34 కోట్లకు నికర లాభం
Jio Financial : Q2లో 70 శాతం పెరిగిన ఆదాయం (రూ.1,699 కోట్లు) 51 శాతం క్షీణించిన నికర లాభం (రూ.340 కోట్లు)
L&T Finance: Q2లో 27 శాతం పెరిగిన ఆదాయం (రూ.5,484 కోట్లు) 33 శాతం పెరిగిన నికర లాభం (రూ. 975 కోట్లు)
HERITAGE FOODS: Q2లో 19 శాతం పెరిగి రూ.1,322 కోట్లకు ఆదాయం.39 శాతం తగ్గి రూ. 30.85 కోట్లకు నికరలాభం
