For Money

Business News

60 శాతం పెరగనున్న షేర్‌

HFCL: రూ. 380 టార్గెట్‌తో కొనుగోలుకు నొమురా సిఫారసు.
(ప్రస్తుత ధర రూ. 244)
PERSISTENT: సెల్‌ సిగ్నల్‌ ఇచ్చిన సిటి. టార్గెట్‌ రూ. 4,570. CLSA టార్గెట్‌ రూ.5,600. JP మోర్గాన్‌ టార్గెట్‌ రూ. 6,400 (ప్రస్తుత ధర రూ. 5,840)
YES BANK: రూ.17.50 టార్గెట్‌తో సెల్‌ సిగ్నల్‌ ఇచ్చిన సిటీ. మోర్గాన్‌ స్టాన్లీ టార్గెట్‌ రూ. 17 (ప్రస్తుత ధర రూ. 18.12)
POLYCAB: రూ.10,240 టార్గెట్‌తో కొనుగోలుకు CLSA సిఫారసు. జెఫరీస్‌ టార్గెట్‌ రూ.11,040 (ప్రస్తుత ధర రూ. 8,027)
WIPRO: రూ. 155 టార్గెట్‌తో సెల్‌ సిగ్నల్‌ ఇచ్చిన జెఫరీస్‌. (ప్రస్తుత ధర రూ. 174)
HDFC AMC: రూ. 3,050 టార్గెట్‌తో కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు. HSBC టార్గెట్‌ రూ. 2610. (ప్రస్తుత ధర రూ. 2,415)

Leave a Reply