For Money

Business News

Rentmojo- లాకిన్‌ పీరియడ్‌ ఎఫెక్ట్‌

CANARA BANK: 20 శాతం వృద్ధితోరూ. 11,005 కోట్లకు NII. 8 శాతం పెరిగి
రూ. 5,175 కోట్లకు నికర లాభం
AEGIS LOGISTICS: దుబాయ్‌ కంపెనీ ట్రైస్టార్‌ హోల్డింగ్స్‌లో 89.8 శాతం వాటా కొనుగోలు. డీల్‌ విలువ 80.9 కోట్ల డాలర్లు
Rentomojo: నేటితో 50లక్షల షేర్లపై ముగిసిన లాకిన్‌ పీరియడ్‌.
Shriram Finance: కంపెనీలో మెజారిటీ కంట్రోల్‌ కోసం MUFG ప్రయత్నిస్తోందన్న వార్తల ఖండన
Lloyds Metals: NCDల జారీ ద్వారా రూ. 3,000 కోట్ల సమీకరణకు నిర్ణయం
Enviro Infra: Arie Energy నుంచి రూ. 228 కోట్ల ఈపీసీ కాంట్రాక్ట్‌
Mphasis: రూ. 2,287 కోట్ల నుంచి రూ. 2,418 కోట్లకు ట్యాక్స్‌ డిమాండ్‌ పెంచిన అధికారులు
Morepen Laboratories: రూ. 118 కోట్ల జీఎస్టీ ట్యాక్స్‌ నుంచి రిలీఫ్‌
Laurus Labs: KRKA ఫార్మాలో రైట్స్‌ ద్వారా రూ. 108 కోట్ల పెట్టుబడి
Dr Reddy’s Laboratories: విశాఖ యూనిట్‌ పరిశీలించిన US FDA బృందం. మూడు అంశాలపై అభ్యంతరాల వ్యక్తీకరణ

Leave a Reply