For Money

Business News

Blog

ఇవాళ నిఫ్టి లాభాలతో ప్రారంభం కానుంది. ఎల్లుండి వీక్లీతో పాటు నెలవారీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉంది. కాబట్టి పుట్‌, కాల్‌ కాంట్రాక్ట్స్‌ కొనేటపుడు జాగ్రత్త. నిఫ్టి ఇవాళ...

రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌ 1.3 శాతం లాభంతో క్లోజైంది. ఇతర సూచీలు కూడా ఒక శాతం దాకా లాభపడ్డాయి. డాలర్‌ స్థిరంగా...

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్నుల గడువును ప్రభుత్వం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఐటీ పోర్టల్‌కు సంబంధించి ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం...

గత అక్టోబర్‌లో 85 డాలర్లపైకి చేరిన క్రూడ్‌ తరవాత క్షీణిస్తూ వచ్చింది. ఇపుడు మళ్ళీ ఆ స్థాయి వైపు దూసుకెళుతోంది. ఒకవైపు డాలర్‌ స్థిరంగా 96పైనే ఉన్నా...ఇవాళ...

వివిధ రకాల అధెసివ్స్‌, సీలెంట్స్‌ను తయారు చేసే హెచ్‌పీ అధెసివ్స్‌ కంపెనీ షేర్లు ఇవాళ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. ఓపెనింగ్‌లోనే 14.96 శాతం లాభం లభించింది. ఇష్యూ...

ఉదయం బ్యాంక్‌ నిఫ్టిలోని అన్ని షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ప్రైవేట్‌ బ్యాంకు షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. కేవలం పది నిమిషాల్లోనే 200 పాయింట్లు...

మార్కెట్‌ ఆల్గో ట్రేడింగ్‌ ప్రకారం సాగుతోంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే తొలి మద్దతు స్థాయి కోల్పోయినా.. వెంటనే రెండో మద్దతు స్థాయి నుంచి కోలుకుంది. కేవలం గంటలో 200...

చాలా రోజుల నుంచి బలహీనంగా ఉన్న బ్యాంక్‌ నిఫ్టిని ఇవాళ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ చావుదెబ్బతీసింది. అన్ని బ్యాంకు షేర్లు ఇవాళ నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్‌ బ్యాంక్‌...

కంపెనీ సీఈఓను ఆర్‌బీఐ సెలవుపై పంపేయడంతో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్‌పై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఈ బ్యాంక్‌లో కొందరు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెడతారని వార్తలు రావడం,దాన్ని వారు...

ఊహించినట్లే ఆర్‌బీఎల్‌ బ్యాంక్ వ్యవహారం స్టాక్‌ మార్కెట్‌ను కుదిపేసింది. ఈ బ్యాంక్‌ సంక్షోభంలో కూరుకుపోతోందన్న వార్తలతో బ్యాంక్‌ నిఫ్టితో పాటు ఫైనాన్షియల్‌ నిఫ్టి భారీగా నష్టపోయాయి. బ్యాంక్‌...