గ్లాండ్ ఫార్మా.. గుడ్‌న్యూస్
వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రధాన కంపెనీలకు కీలక నిర్ణయాలకు సంబంధించిన సమాచారం ఇది.
GLAND PHARMA: వైజాగ్‌లోని స్టెరైల్ ఆంకాలజీ ఫార్ములేషన్‌ను పరిశీలించిన US FDA అధికారులు. క్లీన్‌చిట్.
HATSUN AGRO: 8.25 కోట్ల షేర్లు కొన్న కంపెనీ మాజీ ఎండీ చంద్రమోహన్
Nephrocare Health : రూ. 11.63 కోట్లతో కజకిస్తాన్ కంపెనీ కొనుగోలు
Mahanadi Coalfields: పబ్లిక్ ఇష్యూకు రానున్న కంపెనీ. సెబి వద్ద ప్రాస్పెక్టస్ దాఖలు
MPhasis: జపాన్‌లో ఏఐ ఎంటర్‌ప్రైజస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు TechnoProతో వ్యూహాత్మక ఒప్పందం
Pine Labs: రూ. 560 కోట్ల బ్లాక్‌డీల్. కంపెనీ నుంచి వైదొలగుతున్న ఆల్ఫావేవ్
VODAFONE: కొత్త లోగో ఆవిష్కరణ. బ్రాండ్ అంబాసిడర్‌గా షారుక్ ఖాన్.
Manipal Health: మార్కెట్‌లోకి అదనంగా 3.53 కోట్ల షేర్లు. ఒకనెల లాకిన్ పీరియడ్ పూర్తి.
CYIENT: 5.33 లక్షల షేర్లు అమ్మేసిన HDFC Mutual Fund
MOTISONS: 65 లక్షల షేర్లు అమ్మిన నిర్మల్ కుమార్
SHIPROCKET: 40.24 లక్షల షేర్లు కొన్న Goldman Sachs సంస్థలు
Wipro: గ్లోబల్ డిజిటల్ వర్క్‌ప్లేస్ డెలివరీకి కంపెనీతో ABB ఒప్పందం
L&T Finance: IRDAI నుంచి Corporate Agent రిజిస్ట్రేషన్
Antelopus Selan Energy: ఏపీ, గుజరాత్‌లో ఆన్‌షోర్ ఆయిల్ క్షేత్రాల్లో ఆయిల్, గ్యాస్ గుర్తింపు
ITC: ITC Infotechలో Blazeclan Tech, Cloudlytics Tech విలీనం
Blue Cloud Softech Solutions: షేర్ స్వాప్ ద్వారా Caretech AI Inc కొనుగోలు. మదింపు దశలో వ్యాల్యుయేషన్, షేర్ స్వాప్
Caplin Point : కొలంబియాలోని ప్లాంట్‌కు GMP సర్టిఫికేషన్
Cupid: 8.6 లక్షల షేర్ల కొన్న ప్రమోటర్. 46.64 శాతానికి చేరిన వాటా.
EMS Limited: రాజస్థాన్ ప్రభుత్వం నుంచి రూ. 219 కోట్ల కాంట్రాక్ట్
