For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17800 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,100 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 39,000 వద్ద మద్దతు, 40,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : SPARC
షేర్‌ ధర : రూ. 229
స్టాప్‌లాప్‌ : రూ. 219
టార్గెట్‌ 1 : రూ. 240
టార్గెట్‌ 2 : రూ. 249

కొనండి
షేర్‌ : Kajaria Ceramics
షేర్‌ ధర : రూ. 1169
స్టాప్‌లాప్‌ : రూ. 1122
టార్గెట్‌ 1 : రూ. 1216
టార్గెట్‌ 2 : రూ. 1263

కొనండి
షేర్‌ : Zee Ent
షేర్‌ ధర : రూ. 252
స్టాప్‌లాప్‌ : రూ. 242
టార్గెట్‌ 1 : రూ. 262
టార్గెట్‌ 2 : రూ. 272

కొనండి
షేర్‌ : GNFC
షేర్‌ ధర : రూ. 786
స్టాప్‌లాప్‌ : రూ. 754
టార్గెట్‌ 1 : రూ. 818
టార్గెట్‌ 2 : రూ. 850

కొనండి
షేర్‌ : Jubiliant Food
షేర్‌ ధర : రూ. 605
స్టాప్‌లాప్‌ : రూ. 578
టార్గెట్‌ 1 : రూ. 632
టార్గెట్‌ 2 : రూ. 660