For Money

Business News

సోలార్‌ ఇండస్ట్రీస్‌ ఇవాళ జాక్‌పాట్‌?

SOLAR IND: 130 కోట్లతో దక్షిణాఫ్రికా కంపెనీని కొనేందుకు సోలార్‌ ఇండస్ట్రీస్‌ బిడ్‌
LOCK IN: నెల రోజుల లాకిన్‌ పూర్తి. 1.7 కోట్ల మిల్కీ మిస్ట్‌ షేర్లు మార్కెట్‌లోకి. ధూత్‌ ట్రాన్స్‌మిషన్‌ 50 లక్షల షేర్లు.
ESDS Software: ప్రైస్‌ బాండ్‌ 5 శాతానికి తగ్గింపు
Vijaya Diagnostic: Arya Wellness Centre డయాగ్నిస్టిక్స్‌ బిజినెస్‌ను రూ. 46.2 కోట్లకు కొనుగోలు
HDFC Life Insurance: రూ. 3365 కోట్లకు ట్యాక్స్‌ డిమాండ్‌. ఇందులో రూ.942.18 కోట్లు ట్యాక్స్‌ డిమాండ్‌కాగా, రూ. 2,422.97 కోట్లు వడ్డీ, పెనాల్టి
Indiabulls: Fintech Cloudలో 70% వాటా రూ. 1,050కోట్లకు కొనుగోలు
Waaree Renewable: డేటా సెంటర్ల ఏర్పాటు కోసం Sunstar Data Centres పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటు
SAMVARDHAN MOTHERSON: తమిళనాడులో కంపెనీ రూ.11,000 కోట్ల పెట్టుబడి
ORACLE: మరో పది వేల మందిని తొలగించిన ఒరాకిల్‌. ఉద్యోగులకు మెయిల్‌.
Gabriel India: ప్రమోటర్లకు రూ. 1,881 కోట్ల విలువైన షేర్ల కేటాయింపు
Dr Reddy’s: మెక్సికోలోని ప్లాంట్‌లో US FDA అధికారుల తనిఖీ. రెండు అభ్యంతరాల వెల్లడి.
Jamna Auto: మరో 2.49% వాటా విక్రయించిన కంపెనీ. 1.88 శాతానికి పడిపోయిన ప్రమోటర్ల వాటా
Grasim Industries: ఉజ్జయినీ తయారీ ప్లాంట్‌లో కస్టమ్స్‌ అధికారుల తనిఖీలు
TD Power : ప్రమోటర్లకు 12.5 లక్షల షేర్ల జారీకి ఆమోదం. ఒక్కో షేర్‌ ధర రూ. 600 తక్కువ కాకుండా షేర్ల జారీ
Raymond: కంపెనీకి రూ. 33 కోట్ల ఏరో స్పేస్‌ ఆర్డర్లు

Leave a Reply