For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : హెచ్‌సీఎల్‌ టెక్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1000
స్టాప్‌లాస్‌ : రూ. 972

అమ్మండి
షేర్‌ : హావెల్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1400
స్టాప్‌లాస్‌ : రూ. 1324

ఆప్షన్స్ ట్రేడ్‌
1360 ఆగస్టు కాల్‌ కొనండి
కొనుగోలు ధర రూ. 22
స్టాప్‌లాస్‌ ధర : రూ. 13
టార్గెట్ రూ. 40

అమ్మండి
షేర్‌ : శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1320/ రూ. 1300
స్టాప్‌లాస్‌ : రూ. 1380

కొనండి
షేర్‌ : సన్‌ ఫార్మా (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ 945
స్టాప్‌లాస్‌ : రూ. 900

కొనండి
(పొజిషనల్‌)
షేర్‌ : ఐఓసీ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ 110