డే ట్రేడింగ్ కోసం టాప్ కాల్స్
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : APL అపోలో ట్యూబ్స్
టార్గెట్ : రూ. 2220
స్టాప్‌లాస్ : రూ. 2180
అమ్మండి
షేర్ : ఐషర్ మోటార్స్(FUT)
టార్గెట్ : రూ. 7600-రూ. 7450
స్టాప్‌లాస్ : రూ. 7750
కొనండి
షేర్ : పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్
టార్గెట్ : రూ. 1220
స్టాప్‌లాస్ : రూ. 1159
అమ్మండి
షేర్ : లోధా డెవలపర్స్ (FUT)
టార్గెట్ : రూ. 1142
స్టాప్‌లాస్ : రూ. 1176
అమ్మండి
షేర్ : డిక్సన్ టెక్
టార్గెట్ : రూ. 13000/రూ. 12500
స్టాప్‌లాస్ : రూ. 14000
కొనండి
షేర్ : జైడస్‌వెల్‌నస్
టార్గెట్ : రూ. 650
పొజిషనల్ బై
