డే ట్రేడింగ్ కోసం టాప్ కాల్స్
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : కొచ్చిన్ షిప్ యార్డ్
టార్గెట్ : రూ. 1600
స్టాప్‌లాస్ : రూ. 1540
అమ్మండి
షేర్ : గోద్రేజ్ ప్రాపర్టీస్ (FUT)
టార్గెట్ : రూ. 1840
స్టాప్‌లాస్ : రూ. 1890
కొనండి
షేర్ : టాటా స్టీల్
టార్గెట్ : రూ. 195
స్టాప్‌లాస్ : రూ. 185.90
కొనండి
షేర్ : హిందాల్కో (FUT)
టార్గెట్ : రూ. 1050/రూ. 1060
స్టాప్‌లాస్ : రూ. 1015
కొనండి
షేర్ : మ్యాక్స్ హెల్త్‌కేర్
టార్గెట్ : రూ. 1060/రూ. 1090
స్టాప్‌లాస్ : రూ. 1020
కొనండి
షేర్ : NMDC
టార్గెట్ : రూ. 90
స్టాప్‌లాస్ : రూ. 84
కొనండి
షేర్ : GNG ఎలక్ట్రానిక్స్
టార్గెట్ : రూ. 775
పొజిషనల్ బై
