నాట్కో ఫార్మా రైట్స్ ఓకే
వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రధాన కార్పొరేట్ న్యూస్
Natco Pharma: రైట్స్ ఇష్యూ కోసం డ్రాఫ్ట్ పేపర్స్ దాఖలు. రైట్స్ ద్వారా రూ. 1,300 కోట్ల సమీకరణ.
Premier Explosives: 4.5 లక్షల షేర్లు అమ్మిన Ashika
Global Securities. ధర రూ. 666.52
BONDADA ENG: బీఎస్ఈ మెయిన్ బోర్డులో షేర్ల ట్రేడింగ్. నిన్న 5% లాభంతో రూ. 288.60 వద్ద ముగింపు
MIC Eelctronics: సింగపూర్‌కు చెందిన నియో సెమీ ఎస్జీలో 59 శాతం కొనుగోలు
ESDS Software : Short-Term ASM Framework Stage Iలోకి షేర్
Swan Corp: 20 లక్షల షేర్లు కొన్న ప్రమోటర్ కంపెనీ Swan Engitech
BANK ALERT: రేపు బ్యాంకు ఉద్యోగల సమ్మె, మళ్ళీ 28,30న
Wipro: ఎంటర్ప్రైజ్ కస్టమర్ల కోసం CrowdStrike ఉన్న CISO Command Centre ప్రారంభం
IRB Infra: ఆగస్టులో 25% పెరిగి రూ. 807 కోట్లకు టోల్ వసూళ్ళు
Enviro Infra : టాటా పవర్ సంస్థ నుంచి రూ. 224.19 కోట్ల ఆర్డర్
Cupid: 15 లక్షల షేర్లు కొన్న ప్రమోటర్. 46.64% నుంచి 46.75 శాతానికి పెరిగిన ప్రమోటర్ల వాటా
Dilip Buildcon: పీఎన్జీ రెగులేటరీ బోర్డు నుంచి రూ. 1,800 కోట్ల ఆర్డర్. ఎల్పీజీ లైన్లు వేయనున్న కంపెనీ
Fine Organic : Oleofine Organics 80% వాటా రూ. 80.17 కోట్లకు కొనుగోలు
Rhetan TMT: 87.25 లక్షల షేర్లు కొన్న Shivam Virendra Sharma
ASM Framework: ఈ ఫ్రేమ్‌వర్క్ నుంచి బయటపడిన Alok Ind, Cyient, Electronics Mart India
F&O: బ్యాన్‌లో Bandhan Bank, Inox Wind, Kaynes Technology, LIC Hou Fin, Manappuram Fin, SAIL
Shriram Fin: రూ. 2,220 కోట్ల NCDల కేటాయింపు
Muthoot Finance: కంపెనీకి 3.29 కోట్ల షేర్లను కేటాయించిన Asia Asset Finance PLC
Indian Bank: ఎన్ఎస్ఈ ఆఫర్లో తనకున్న వాటాలో 15 లక్షల షేర్లు అమ్మనున్న బ్యాంక్
