For Money

Business News

వొడాఫోన్‌ జెఫరీస్‌ టార్గెట్‌ ఇదే

వివిధ బ్రోకింగ్‌ రీసెర్చి సంస్థలు కొన్ని షేర్లపై ఇచ్చిన తాజా టార్గెట్‌లు ఇవి.

MANIPAL HEALTH: బై సిగ్నల్‌ ఇచ్చిన గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్‌, జేపీ మోర్గాన్‌, జెఫరీస్‌. టార్గెట్‌ రూ. 800 నుంచి రూ. 865 (CMP రూ.729)
SWIGGY: కొనుగోలుకు సిటీ సిఫారసు. టార్గెట్‌ ధర రూ. 390 (CMP రూ.282)
ADANI ENERGY: రూ. 2060 టార్గెట్‌తో కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు (CMP రూ.1423)
ADANI ENT: రూ. 3,830 టార్గెట్‌తో కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు (CMP రూ.3,104)
HCL TECH: రూ. 1110టార్గెట్‌తో అమ్మంటున్న సిటీ. (CMP రూ.1229)
VODAFONE: రూ. 20 టార్గెట్‌తో కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు (CMP రూ.15.52)
ATHER ENERGY: రూ. 1973 టార్గెట్‌తో కొనుగోలుకు సిఫారసు (CMP రూ.1580)
COFORGE: రూ. 2170 టార్గెట్‌తో కొనుగోలుకు CLSA సిఫారసు (CMP రూ.1845)

Leave a Reply