For Money

Business News

Today Tech Picks: రిలయన్స్‌, టాటా మోటార్స్‌

ఇవాళ మార్కెట్‌ లాభాలతో ప్రారంభం కానుంది. అయితే భారీ లాభాలు రావడం కష్టమే. 15700 పైన నిఫ్టికి ప్రతిఘటన ఎదురు కావొచ్చు. అయితే నిఫ్టి భారీగా పడే ఛాన్స్‌ తక్కువ. షేర్ల విషయంలో కూడా దిగువ స్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించండి. మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ సిఫారసు చేసిన షేర్లు ఇలా ఉన్నాయి . డే ట్రేడింగ్‌కు టెక్నికల్‌ పిక్స్‌ ఇవి…

BUY: గ్రాసిం… టార్గెట్‌ రూ. 1,580 (స్టాప్‌లాస్‌ రూ. 1465)

BUY: టాటా మోటార్స్‌… టార్గెట్‌ రూ. 355 (స్టాప్‌లాస్‌ రూ. 323)

BUY: ఐసీఐసీఐ ప్రూ… టార్గెట్‌ రూ. 605 (స్టాప్‌లాస్‌ రూ. 564)

ఇక రియలన్స్‌ షేర్‌ను టెక్నికల్‌ అనలిస్టులు రెకమెండ్‌ చేస్తున్నారు. 2173 స్టాప్‌లాస్‌తో ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చు. రూ. 2,197ని దాటితే 2203ని చేరే అవకాశముంది.