For Money

Business News

Today Tech Picks: టాటా కెమికల్స్‌, ఎస్కార్ట్స్‌

సింగపూర నిఫ్టి తన నష్టాలను తగ్గించుకుంటోంది. దాదాపు క్రితం ముగింపు వద్దే ట్రేడవుతోంది. ఈ లెక్కన నిఫ్టి స్థిరంగా ప్రారంభం కావొచ్చు. ఈ నేపథ్యంలో పలు కీలక షేర్లను ఇవాళ్టి టెక్‌ పిక్స్‌గా సిఫారసు చేస్తున్నారు కొటక్‌ సెక్యూరిటీస్‌కు చెందిన శ్రీకాంత్‌ చౌహాన్‌ (టెక్నికల్‌ రీసెర్చి). ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పాఠకుల కోసం ఇచ్చిన సిఫారసులు ఇవి.

BUY: ఎస్కార్ట్స్‌… టార్గెట్‌ రూ. 1,250 (స్టాప్‌లాస్‌ రూ. 1195)

BUY: టాటా కెమికల్స్‌ ‌… టార్గెట్‌ రూ. 750 (స్టాప్‌లాస్‌ రూ. 715)

BUY: ఎంఫసిస్‌ ‌… టార్గెట్‌ రూ. 1,980 (స్టాప్‌లాస్‌ రూ. 1,890)

BUY: గ్రాన్యూయల్స్‌‌… టార్గెట్‌ రూ. 335 (స్టాప్‌లాస్‌ రూ. 317)