For Money

Business News

Tech Pics: ఎస్‌బీఐ, రెడ్డీస్‌

ఇవాళ మార్కెట్‌ గ్రీన్‌లో ఓపెన్‌ కావొచ్చు. గత కొన్ని రోజులుగా ఫార్మా షేర్లు వెలుగులో ఉన్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్‌ కోసం… కొటక్‌ సెక్యూరిటీస్‌ సిఫారసు చేసిన టెక్‌ పిక్స్‌ ఇవి.
BUY: డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌… టార్గెట్‌ రూ. 5,420 (రూ.5,210)

BUY: జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌… టార్గెట్‌ రూ. 725 (రూ.695)

BUY: గద్రేజ్‌ ప్రాపర్టీస్‌… టార్గెట్‌ రూ. 1,480 (రూ.1,415)

BUY: ఎస్‌బీఐ… టార్గెట్‌ రూ. 445 (రూ.425)