For Money

Business News

BUY&SELL;: ఎస్‌బీఐ, సిప్లా, సెయిల్‌

మార్కెట్‌ ఇవాళ కూడా పాజిటివ్‌గా ఓపెన్‌ కానుంది. ఫార్మా, రియల్‌ ఎస్టేట్‌ షేర్లు వెలుగులో ఉన్నాయి. చాలా మంది అనలిస్టులు ఎస్‌బీఐని రికమెండ్‌ చేస్తున్నాయి. సీఎన్‌బీఐ టీవీ18 ప్రేక్షకుల కోసం టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇలా ఉన్నాయి…
మితేష్‌ టక్కర్‌
BUY: సెయిల్‌… టార్గెట్ రూ. 135 (స్టాప్‌లాస్‌ రూ. 125)

BUY: సిప్లా… టార్గెట్ రూ. 1000 (స్టాప్‌లాస్‌ రూ. 960)

BUY: ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌… టార్గెట్ రూ. 4140 (స్టాప్‌లాస్‌ రూ. 4000)

BUY: పిడిలైట్‌‌… టార్గెట్ రూ. 2,180 (స్టాప్‌లాస్‌ రూ. 2,109)

కొటక్‌ సెక్యూరిటీస్‌

BUY: డాక్టర్‌ రెడ్డీస్‌.. టార్గెట్ రూ. 5,450 (స్టాప్‌లాస్‌ రూ. 5,250)

BUY: ఎస్‌బీఐ‌… టార్గెట్ రూ.455 (స్టాప్‌లాస్‌ రూ. 420)