ఒక్కో షేర్‌కు 54.20 డాలర్లు ఇస్తానంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఆఫర్‌కు ట్విటర్ అంగీకరించింది. మొత్తం డీల్ 4400 కోట్ల డాలర్లు (రూ. 3,38,184...
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఆఫర్‌కు ట్విటర్ బోర్డు ఆమోదించే అవకాశాలు ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఒక్కో షేరును 54.20 డాలర్ల చొప్పున...
ట్విటర్ బోర్డు నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ట్విటర్ వాటాదారుల నుంచి నేరుగా షేర్లు కొనేందుకు టెండర్ ఆఫర్ చేసే అంశాన్ని టెస్లా అధినేత ఎలాన్ మస్క్...
ఒక్కో షేర్‌కు 54.20 డాలర్లు ఇవ్వడం ద్వారా మొత్తం ట్విటర్ ఈక్విటీ కొనేందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆఫర్ ఇచ్చాడు. అధికారికంగా ఆయన కంపెనీ ఛైర్మన్‌తో...
ట్విటర్ కంపెనీని ప్రైవేట్ కంపెనీగా మార్చాల్సిన అవసరం ఉందని, ట్వీటర్ కంపెనీ మొత్తం వాటా కొనేందుకు తాను సిద్ధమని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ఇటీవల...
టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ను తమ బోర్డులో సభ్యునిగా నియమిస్తూ ట్విటర్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)కి ట్విటర్ వెల్లడించింది. ఇటీవల...
ట్వీటర్ కంపెనీలో 9.2 శాతం వాటాను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారన్న వార్తతో ఆ షేర్ ఇవాళ 26 శాతం లాభంతో ప్రారంభమైంది. దీంతో...
తరచూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ముఖ్యంగా ట్విటర్‌ను విమర్శించే టెస్లా అధినేత ఎలాన్ మస్క్... ట్విటర్ 9.2 శాతం వాటా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఎక్స్ఛేంజీలకు నియంత్రణ...
నకిలీ వార్తలను అరికట్టడంలో గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు ఘోరంగా విఫలమౌతున్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ...
ట్విటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) గా జాక్ డోర్సి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్‌ను నియమించారు. పరాగ్ అగర్వాల్...