అమెరికా మార్కెట్ల ప్రభావం భారత్ మార్కెట్లపై తీవ్రంగా ఉంటోంది. అమెరికాతో పోలిస్తే ప్రతిరోజూ నష్టాలు తక్కువగా ఉన్నా...రోజూ మన మార్కెట్లు బలహీనపడుతున్నాయి. నిన్న 16000 దిగుకు వెళ్ళి.....
SGX Nifty
రాత్రి అమెరికా మార్కెట్లలో టెక్ షేర్లు ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. నాస్‌డాక్ పెరిగినా ఆ ఉత్సహం మన మార్కెట్‌లో ఉంటుందా అన్నది చూడాలి. అమెరికా మార్కెట్లకు...
అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే సింగపూర్ నిఫ్టి కాస్త మెరుగ్గానే ట్రేడవుతోందని అనాలి. తాజా సమాచారం ప్రకారం నిఫ్టి 108 పాయింట్లు (0.68 శాతం) నష్టంతో ట్రేడవుతోంది. అమెరికాతోపాటు...
గత గురువారం నాలుగు శాతం దాకా నష్టోయిన వాల్‌స్ట్రీట్ శుక్రవాం ఒక మోస్తరు నష్టాలతో ముగిసింది. నాస్‌డాక్ 1.4 శాతం నష్టపోగా... డౌజోన్స్ 0.3 శాతం, ఎస్...
కోవిడ్ సమయంలో వచ్చిన ఫ్రీక్యాష్‌తో పరుగులు తీసిన షేర్ మార్కెట్‌కు ద్రవ్యల్బోణం బ్రేక్ వేసింది. ప్రపంచ మార్కెట్లలో ముఖ్యంగా అమెరికాలో ఈ కరెక్షన్ ఎప్పటి నుంచో మొదలైంది....
నిన్నటి భారీ నష్టాలతో తరవాత ఇవాళ మన మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభమయ్యే అవకాశముంది. రాత్రి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు తరవాత వాల్‌స్ట్రీట్ భారీ...
ప్రపంచ మార్కెట్లు స్థిరంగా గ్రీన్‌లో ఉన్నాయి. రాత్రి అమెరికా స్వల్ప లాభాల్లో క్లోజ్ కాగా, ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లోఉన్నాయి. నిక్కీ స్వల్ప నష్టాల్లో ఉండగా,...
అమెరికా మార్కెట్ల పతన ప్రభావం భారత మార్కెట్లపై కన్పిస్తోంది. వాల్‌స్ట్రీట్‌లోని అన్ని సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దీంతో ఉదయ నుంచ ఆసియా మార్కెట్లు ఒక...
రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడంతో ఆసియా మార్కెట్లు కూడా గ్రీన్‌లో ఉన్నాయి. కంపెనీల ఫలితాలకు అక్కడి మార్కెట్ కావడం వల్ల ఆ ఉత్సాహం ఆసియా...
రాత్రి వాల్‌స్ట్రీట్ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమయ్యాయి. మూడు సూచీలు ఒక శాతం దాకా లాభపడిన మూడు సూచీలు... క్లోజింగ్ కల్లా డీలా పడ్డాయి. నాస్‌డాక్ నష్టాల్లో క్లోజ్...