మిడ్ సెషన్‌లో రెండు గంటల తరవాత నిఫ్టి అనూహ్యంగా భారీ లాభాలతో ముగిసింది. యూరో మార్కెట్లు మిశ్రమంగా చాలా డల్‌గా ఉన్నా...నిఫ్టి ఏకంగా 184 పాయింట్ల లాభంతో...
Sensex
ఇవాళ ఉదయం మార్కెట్ వంద పాయింట్లకుపైగా లాభంతో మొదలైంది. కాని వెంటనే 16,722కు పడింది. అక్కడి నుంచి క్రమంగా కోలుకుని ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 16,936 పాయింట్లకు...
వడ్డీ రేట్ల పెంపు భయం, ఒమైక్రాన్ భయం మధ్య స్టాక్‌మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌కు యూరో మార్కెట్లు కాస్త ఉపశమనం కల్గించాయి. అలాగే...
వడ్డీ రేట్ల సెగ స్టాక్ మార్కెట్‌కు గట్టిగా తగులుతోంది. బ్యాంక్ ఆఫ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం క్రమంగా కనిపిస్తోంది. ఉదయం ఆసియా మార్కెట్లు 1.5 శాతంపైగా...
ఒక్క ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి రావడంతో నిఫ్టి దాదాపు 250 పాయింట్లు, సెన్సెక్స్ 800 పాయింట్ల దాకా క్షీణించాయి. విదేశీ...
ఉదయం అంచనా వేసిన ఆల్గో లెవల్స్‌కు లోబడి ఇవాళ నిఫ్టి కదలాడింది. ఉదయం 17,379 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరిన నిఫ్టి తరవాత మిడ్ సెషన్‌కల్లా నష్టాల్లోకి...
తొలిసారి 100 రోజుల చలన సగటుకు దిగువన క్లోజైంది నిఫ్టి. దిగువ నుంచి రెండు సార్లు కోలుకునేందుకు విఫలయత్నం చేసింది. ఉదయం అనుకున్నట్లు యూరో మార్కెట్ల పతనం...
ఇవాళ నిఫ్టి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. డే ట్రేడర్లకు మంచి ఛాన్స్ ఇచ్చింది. ఓపెనింగ్‌లో... పడిన వెంటనే కోలుకున్న నిఫ్టి ఆ తరవాత భారీగా పతనమైంది. ఒకదశలో...
అమ్మినవాడు అదృష్టవంతుడు. నిఫ్టి మరోసారి 17,400 స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. ఉదయం ఆరంభంలో రికార్డు లాభాలతో ప్రారంభమైన నిఫ్టి మిడ్ సెషన్ తరవాత వాటిని కోల్పోయింది. ఒకదశలో...
టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన ఆల్గో లెవల్స్‌కు అనుగుణంగా నిఫ్టి కదలాడింది. ఉదయం 11,476 వద్ద ప్రారంభమైన నిఫ్టి... తరవాత 17,405కి పడిపోయింది. తరవాత స్వల్ప నష్టాలతో మిడ్...