For Money

Business News

Nifty

సింగపూర్ నిఫ్టి దారిలోనే నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 15,811 స్థాయిని తాకిన నిఫ్టి ప్రస్తుతం 23 పాయింట్ల నష్టంతో 15,789 వద్ద ట్రేడవుతోంది. గత కొన్ని...

మార్కెట్‌ ఇవాళ ఒక మోస్తరు లాభనష్టాలకు పరిమితం కానుంది. నిఫ్టి పడితే కొనుగోలు చేయాలని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. నిఫ్టి కన్నా బ్యాంక్‌ నిఫ్టి భారీగా పెరిగే...

అంతర్జాతీయ మార్కెట్లు నిస్తేజంగా మారాయి. ముఖ్యంగా నిన్న రాత్రి అమెరికా డాలర్‌ భారీగా పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ 93 తాకడానికి సిద్ధంగా ఉంది. మిశ్రమంగా ప్రారంభమైన అమెరికా...

నిఫ్టికి 15,800 స్థాయికి ఓ గోడలా మారింది. ఈ స్థాయికి వచ్చినపుడల్లా భారీ ఒత్తిడి వస్తోంది. ఇవాళ కూడా సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి కాస్త బలహీనంగా...

రీటైల్‌ ద్రవ్యోల్బణం 6.3 శాతం నుంచి 6.27శాతానికి తగ్గింది. అంటే దాదాపు తగ్గలేదు. ధరలు అధికంగా ఉన్నాయి. జనం అధిక ధరలతో సతమతమౌతున్నారు. అయితే స్టాక్‌ మార్కెట్‌...

చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు తమ మాతృ సంస్థల్లో విలీనం కావొచ్చన్న (రివర్స్‌ మెర్జర్‌) ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకింగ్‌ షేర్లలో ఆసక్తి కనబర్చింది. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ షేర్లు...

అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. కీలక మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ మాత్రం అరశాతం లాభంతో ఉంది. అలాగే సింగపూర్‌ నిఫ్టి కూడా. ఇదే...

నిఫ్టి ఆద్యంతం తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. ఆరంభం నుంచి పూర్తిగా ఆల్గో లెవల్స్‌కు నిఫ్టి పరిమితం కావడంతో డే ట్రేడర్లు ఇవాళ భారీగా లాభపడ్డారు. యూరో మార్కెట్లు...

ఊహించినట్లే మార్కెట్‌ 15700 దిగువన ప్రారంభమైంది. 15688 వద్ద ప్రారంభైన నిఫ్టికి 15,694 వద్దే అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే ఇవాళ్టి మద్దతు స్థాయి...

అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. నిన్న భారీగా క్షీణించిన హాంగ్‌సెంగ్‌ మినహా అన్ని మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. డెల్టా వైరస్‌ కారణంగా జపాన్‌ నిక్కీ రెండు...