For Money

Business News

loans

దేశ వ్యాప్తంగా విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తేవాలని, విద్యుత్‌ పంపిణీని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనా వంటి విషమ సమయంలో కేంద్రం ఈ సంస్కరణలను...

గడచిన మూడేళ్లలో దేశంలోని ప్రభు త్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ) దాదాపు రూ.6.15 లక్షల కోట్ల మేరకు రుణాలను రద్దు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి...

ధనిక రాష్ట్రమైనా... అప్పులు తేవడంలో కేసీఆర్‌ ప్రభుత్వం తగ్గేదే లేదంటోంది. ఆదాయంతో పాటు అప్పులు కూడా తెలంగాణలో పోటీ పడి పెరుగుతున్నాయి. పైగా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో...

తెలంగాణ రాష్ట్రం వివిధ పద్దుల కింద వసూళ్ళు బాగా చేస్తున్నా... కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో గ్రాంట్లు రాకపోవడంతో అధిక అప్పులు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం...

ఆంధ్రప్రదేశ్‌ తెస్తున్న కొత్త అప్పుల్లో వడ్డీ కోసమే 25 శాతం చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో ఏపీ ప్రభుత్వం...

ఇప్పటికే వడ్డీలు కట్టడానికి నానా కష్టాలు పడుతున్న ఏపీతో తెలంగాణ కూడా పోటీ పడి అధిక వడ్డీకి రుణాలు తేవడం ఫైనాన్షియల్‌ మార్కెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది....

రాష్ట్రాలన్నీ అప్పుల్లో కూరుకుపోయాయని తెగ బాధపడిపోతుంటారు బీజేపీ నేతలు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత రుణాల మొత్తం ఏకంగా 60 శాతం పెరిగినట్లు తెలుస్తోంది....

కరోనా సెకండ్‌ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ ఈనెల ఆరంభంలో చిన్న వ్యాపార సంస్థలతో పాటు వ్యక్తులను దృష్టి పెట్టుకుని మరోసారి రుణ పునర్‌ వ్యవస్థీకరణకు గ్రీన్‌...