అమెరికా షాక్ నుంచి అదానీ ఇంకా కోలుకోకముందే కెన్యా మరో షాక్ ఇచ్చింది. తమ దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి కోసం ఉద్దేశించిన అదానీ కాంట్రాక్ట్‌ను రద్దు...
Gautam Adani
మరో కొత్త రంగంలోకి అదానీ గ్రూప్ అడుగుపెడుతోంది. ప్రపంచంలో బాగా డిమాండ్ ఉన్న మెటల్స్‌లో కాపర్ ఒకటి. అదానీ ఎంటర్‌ప్రైజస్ అనుబంధ సంస్థ అయిన కచ్ కాపర్...
అదానీ గ్రూప్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అదానీ గ్రూప్‌నకు చెందిన పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ అయిన అదానీ ఎనర్జి సొల్యూషన్‌కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి...
చైనాలో గౌతమ్ అదానీ గ్రూప్ ఓ కంపెనీని నెలకొల్పింది. ఈ గ్రూప్‌నకు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజస్ చైనాలో వంద శాతం అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ...
హిండెన్‌బర్గ్ రీసెర్చి నివేదిక వెలువడిన తరవాత అదానీ గ్రూప్ షేర్ల మార్కెట్ విలువ రూ. 8,20,000 కోట్లకు పైగా క్షీణించిందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ముఖ్యంగా...
తాను, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒకే రాష్ట్రానికి చెందినవారు కావడం వల్ల... పదే పదే తనను టార్గెట్ చేస్తున్నారని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ...
దేశంలో టాప్-100 సంపన్నుల మొత్తం సంపద విలువ 80,000 కోట్ల డాలర్లకు (రూ.62 లక్షల కోట్లుపైనే) చేరినట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఫోర్బ్స్ ఇండియా 2022 ధనికుల...
ప్రపంచంలోనే అత్యంత ధనువంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ.. ఆ స్థానాన్ని కోల్పోయారు. గతంలో రెండో స్థానంలో ఉన్న అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్...
ప్రపంచంలోనే అత్యంత ధనువంతుల జాబితాలో రెండో స్థానం కోసం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే వారెన్ బఫెట్, బిల్ గేట్స్‌ను దాటేసిన...
చరిత్రలో తొలిసారిగా ప్రపంచ కుబేరుల్లో టాప్ 3 జాబితాలో భారత్‌కు చెందిన ఓ పారిశ్రామిక వేత్తకు చోటు దక్కింది. కాలేజీలోనే చదువుకు గుడ్ బై చెప్పిన ఆ...