ఒకవైపు కరోనా భయాల మధ్య వచ్చిన వీక్లీ సెటిల్‌మెంట్ మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది. ఆరంభంలో వంద పాయింట్లు లాభపడినా.. ఉదయం గరిష్ఠ స్థాయితో పోలిస్తే నిఫ్టి ఏకంగా...
Bank Nifty
ఆరంభంలోనే నిఫ్టి 18318ని తాకింది. కాని వెంటనే అక్కడ వచ్చిన అమ్మకాల ఒత్తిడితో నేరుగా 18243కి క్షీణించింది. ఇపుడు నిఫ్టి 18253 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో...
నిఫ్టి ఇవాళ వంద పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యే అవకాశముంది. అమెరికా ఫ్యూచర్స్ ఇంకా గ్రీన్‌లో ఉన్నాయి. ఆసియా లాభాల్లో ఉంది. యూరో కూడా లాభాల్లో ప్రారంభం అవుతుందా?...
ఉదయం అనుకున్నట్లే నిఫ్టి 18450పైన తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. యూరో మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా.. అమెరికా ఫ్యూచర్స్ లాభాల్లో ఉన్నా... నిఫ్టి ఏకంగా186 పాయింట్ల నష్టంతో ముగిసింది....
సింగపూర్ నిఫ్టి సూచించిన స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. నిఫ్టి ఇపుడు 18472 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 82 పాయింట్ల లాభంతో ఉంది....
నిఫ్టి క్రితం ముగింపు 18,385. సింగపూర్ నిఫ్టి ఇపుడు 70 పాయింట్ల లాభంతో ఉంది. ఇదే స్థాయి లాభాలతో నిఫ్టి ప్రారంభమైతే ఓపెనింగ్‌లో 18,455 పాయింట్లను దాటనుంది....
నిఫ్టి సరిగ్గా డేంజర్ జోన్‌ను టచ్ చేసి నష్టాలను రికవర్ చేసుకుంటూ 18400ను దాటింది. మిడ్‌సెషన్ వరకు కొనసాగిన అమ్మకాల జోరు 18200 ప్రాంతంలోఆగింది. 18202ను తాకిన...
మార్కెట్‌లో ఓపెనింగ్‌లో వచ్చిన భారీ లాభాల స్వీకరణతో నిఫ్టి 18300 స్థాయిని కోల్పోయింది. పీఎస్‌యూ బ్యాంకుల్లో లాభాల స్వీకరణ కన్పిస్తోంది. మెటల్స్ కూడా. ఐటీ షేర్లలో కొత్త...
మార్కెట్ ప్రారంభానికి ముందు సింగపూర్ నిఫ్టి చాలా ఫాస్ట్‌గా క్షీణించింది. దాదాపు వంద పాయింట్లు పడింది. నిఫ్టి కూడా ఓపెనింగ్‌లో వంద పాయింట్ల నష్టంతో నిఫ్టి ఓపెన్...
మార్కెట్ మళ్ళీ కన్‌ఫ్యూషన్‌లో ఉంది. దీంతో చాలా తక్కువ వ్యత్యాసంతో కదలాడే అవకాశం అధికంగా ఉంది. నిన్న యూరో మార్కెట్లు, అమెరికా ఫ్యూచర్స్ చూసి... నిఫ్టి ఆకర్షణీయ...