సీఎన్‌బీసీ ఆవాజ్‌కు చెందిన వీరేందర్ కుమార్ ఇవాళ నిఫ్టికి తొలి ప్రతిఘటన 18333 వద్ద ఎదురవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ స్థాయి దాటితే 18364ను తాకే అవకాశముందని...
Bank Nifty
రాత్రి అమెరికా మార్కెట్లలో ఇన్ఫోసిస్ 5 శాతం లాభంతో ప్రారంభమై 2.7 శాతం లాభంతో ముగిసింది. ట్రేడింగ్ ముగిసిన తరవాత జరిగిన ట్రేడింగ్‌లో మరో 1.75 శాతం...
ఉదయం దిగువ స్థాయిలో కొనుగోలు చేసినవారికి కూడా వంద పాయింట్ల దాకా లాభం వచ్చింది. ఇవాళ మార్కెట్‌లో సెక్యూలర్ ర్యాలీ వచ్చిందనాలి. దాదాపు అన్ని రంగాల షేర్లు...
సింగపూర్ నిఫ్టి ఉత్సాహంతో నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18,184ని తాకింది. ఈ స్థాయిలో స్వల్ప లాభాల స్వీకరణతో 18143ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే...
విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు చేయడం లేదంటే. నిన్న కూడా వీరి నికర కొనుగోళ్ళు వంద కోట్లే. కాబట్టి మార్కెట్ ప్రస్తుత మూడ్‌ను రీటైల్ ఇన్వెస్టర్లు ముందుకు తీసుకెళుతున్నారు....
నిఫ్టి ఇవాళ చాలా గ్యాపప్‌తో ప్రారంభం కానుంది. మార్కెట్ మూడు చూస్తుంటే ఓపెనింగ్‌లోనే నిఫ్టి 18200ని తాకే అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు 18055. కనీసం 18173ని...
ఇవాళ ఆరంభంలో నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి యూరో మార్కెట్ నుంచి గట్టి మద్దతు లభించింది. వాస్తవానికి దాదాపు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో నిఫ్టి కూడా...
నిఫ్టి స్థిరంగా ఉంది. ఓపెనింగ్‌లోనే నష్టాల్లోకి వెళ్ళి 17982ని తాకినా వెంటనే కోలుకుని 18033 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 30 పాయింట్లు లాభంతో...
నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కావొచ్చు. ఫలితాలు ప్రకటించనున్న ఐటీ షేర్లలో యాక్టివిటి అధికంగా ఉండొచ్చు. ఇవాళ్టి నిఫ్టి కదలికలకు కింద లెవల్స్‌ను గమనించవచ్చు. రెండో ప్రతిఘటన...
ప్రపంచ మార్కెట్లకు భిన్నంగా మన మార్కెట్లు ముందుకు దూసుకు పోతున్నాయి. ఉదయం ఆసియా మార్కెట్లన్నీ గ్రీన్ క్లోజ్ కావడం నిఫ్టికి కలసి వచ్చింది. మిడ్‌సెషన్‌లో కాస్త తగ్గినట్లు...
