NSE IPO ఆఫర్ ధర ఇదే…
TRADER’S NEWS
NSE: ఈనెల 18న ఐపీఓ ప్రారంభం, 25న లిస్టింగ్. ధరల శ్రేణి రూ. 1750- రూ. 1785. ఈ లెక్కన NSE మార్కెట్ క్యాప రూ. 5 లక్షల కోట్ల లోపే ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా
COFORGE: కోఫోర్జ్ ఛైర్మన్ ఓపీ భట్ రాజీనామా. భట్ నేతృత్వంలో తయారైన బోర్డ్ ఎవాల్యుయేషన్ నివేదికపై ఆడిట్ కమిటీ అభ్యంతరాలు
Bajaj Finance :TrueFan AIలో Buys 5% వాటా కొనుగోలు
ESDS Software: ప్రైస్ బాండ్ 20 శాతం నుంచి పది శాతానికి తగ్గింపు
Biocon : బ్లాక్ డీల్‌లో 1.66 కోట్ల షేర్లు విక్రయించనున్న Holder Active Pine
Short-Term ASM: స్టేజ్ వన్ ఫ్రేమ్ వర్క్‌లోకి Centum Electronics,Milky Mist, PC Jeweller, Shanthi Gears
F&O BAN: బ్యాన్‌లో ఉన్న షేర్లు… INOX Wind, Kaynes Technology, LIC HSG FIN, SAIL, Manappuram Finance
Enviro Infra : కొత్త రూ. 190 కోట్ల EPC టర్న్‌కీ ప్రాజెక్టు
Bank of Baroda : NSEలో తనకున్న వాటాలో 76.9 లక్షల షేర్లను అమ్మనున్న బ్యాంక్
CG Power : రూ.236 కోట్ల ట్యాక్స్ నోటీస్‌పై ఐటీ విభాగం స్టే
Piramal Finance : రూ. 2,000 కోట్ల విలువైన NCDల జారీకి ఓకే.
Berger Paints: ఏపీలోని హిందూపురంలో రూ. 188 కోట్లతో నిర్మించిన కొత్త ప్లాంట్ నేడు ప్రారంభం
Pitti Engineering : పిట్టీ ఇండస్ట్రీస్, దక్షిణ్ ఫౌండ్రీలను పిటీ ఇంజినీరింగ్‌లు విలీనానికి NCLT ఆమోదం
CSB Bank: బ్యాంకులో 9.95 శాతం తీసుకునేందుకు ICICI Prudential AMCకి ఆర్బీఐ అనుమతి
GRAPHITE INDIA: గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ ధరలు 30 శాతం పెంచిన గ్రాఫెటెక్.
PAY TM: AI బిజినెస్‌లో కంపెనీ. భారత్, యూఏఈలలో బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఏజెంట్స్ అమ్మే యోచన
