BSE, MCXలో ఏది కొనాలి?
INIDGO: రూ. 6,040 టార్గెట్‌తో ఈ షేర్‌ను కొనాల్సిందిగా HSBC సిఫారసు. (CMP రూ. 5,000)
HAL: కొనుగోలకు సిటీ సిఫారసు. టార్గెట్ ధర రూ. 6,175. (CMP రూ. 5,031)
FINOLEX CABLE: రూ. 1,410 టార్గెట్‌తో కొనుగోలుకు జెఫరీస్ సిఫారసు. (CMP రూ. 1,303)
BSE: ఈ షేర్ సెల్‌కు బెర్న్‌స్టెయిన్ సిఫారసు. టార్గెట్ రూ. 2,820 (CMP రూ. 3.394)
MCX: ఈ షేర్‌ను కొనుగోలు చేయాల్సిందిగా బెర్న్ సెయిన్ సలహా. టార్గెట్ రూ. 3,830 (CMP రూ. 3,342)
