For Money

Business News

హావెల్స్‌ కొనండి

SWIGGY : రూ. 240 టార్గెట్‌ ఇచ్చిన HSBC. UBS టార్గెట్‌ రూ.375. ప్రస్తుత ధర రూ. 211
ADANI GREEN: రూ. 1695 టార్గెట్‌ ఇచ్చిన జెఫరీస్‌. ప్రస్తుత ధర రూ. 1,250
COLGATE PALMOLIVE: టార్గెట్‌ను రూ. 2000లకు తగ్గించిన జెఫరీస్‌. గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్‌ టార్గెట్‌ రరూ. 1800. ప్రస్తుత ధర రూ. 1,680
HAVELLS: రూ. 1400 టార్గెట్‌ ఇచ్చిన HSBC. నొమురా టార్గెట్‌ రూ. 1,232. జెఫరీస్‌ టార్గెట్‌ రూ. 1,220. ప్రస్తుత ధర రూ. 1,073
KEI INDUSTRIES: టార్గెట్‌ను రూ. 4,845కు తగ్గించిన CLSA. HSBC టార్గెట్‌ రూ. 4,450. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా టార్గెట్‌ రూ. 6,300. ప్రస్తుత ధర రూ. 3,873
SRF: సెల్‌ సిగ్నల్‌ ఇచ్చిన సిటీ. టార్గెట్‌ ధర రూ. 2,225. ప్రస్తుత ధర రూ.2,330

Leave a Reply