జియో ప్లాట్‌ఫామ్స్ కొనండి: నొమురా
JIO PLATFORMS: రూ. 1,340 టార్గెట్‌తో కొనుగోలుకు నొమురా సిఫారసు. నేడు లిస్ట్ కానున్న జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు
BAJAJ AUTO: రూ. 12,500 టార్గెట్‌తో కొనుగోలుకు జేపీ మోర్గాన్ సిఫారసు. గోల్డ్‌మ్యాన్ శాచ్స్ టార్గెట్ రూ. 12,900. జెఫరీస్ టార్గెట్ రూ. 13,500
L&T: రూ. 4,842 టార్గెట్‌తో కొనుగోలుకు CLSA సిఫారసు. జెఫరీస్ టార్గెట్ రూ. 4,700. ప్రస్తుతం షేర్ ధర రూ. 3,665
MAX FINANCIAL: రూ. 1,900 టార్గెట్‌తో కొనుగోలుకు HSBC సిఫారసు. ప్రస్తుత ధర రూ.1,231
MAZAGON DOCK: సెల్ సిగ్నల్ ఇచ్చిన గోల్డ్‌మ్యాన్ శాచ్స్. టార్గెట్ రూ. 1,855. HSBC టార్గెట్ రూ. 1,680 ప్రస్తుత ధర రూ.
SBI LIFE: రూ. 2,500 టార్గెట్‌తో కొనుగోలుకు జెఫరీస్ సిఫారసు. ప్రస్తుతం షేర్ ధర రూ. 1,633
PAYTM: రూ. 2300 టార్గెట్‌తో కొనుగోలుకు నొమురా సిఫారసు. జెఫరీస్ టార్గెట్ రూ. 2,150. ప్రస్తుత ధర రూ. 1.601
CIPLA: రూ. 1700 టార్గెట్‌తో కొనుగోలుకు సిటీ సిఫారసు. జెఫరీస్ టార్గెట్ రూ. 1,270. HSBC టార్గెట్ రూ. 1.675. ప్రస్తుత ధర రూ. 1,350
