రివర్స్ గేర్‌లో మారుతీ
L&T: 33% పెరిగి రూ. 5,203కోట్లకు చేరిన నికర లాభం. ఆదాయంలో 16 శాతం జంప్, ఆర్డర్ బుక్ రూ. 1.47 లక్షల కోట్లు
Maruti Suzuki : 27 శాతం క్షీణించి రూ. 2,415 కోట్లకు నికర లాభం. 26 శాతం పెరిగిన ఆదాయం. ఫలితాలపై యుద్ధం, ఫారెక్స్ నష్టాల ప్రభావం.
ACCL: 92 శాతం క్షీణించి రూ. 93 కోట్లకు నికర లాభం. 52 వారాల కనిష్ఠానికి పడిన షేర్
Tanla Platforms: 3 శాతం పెరిగి రూ. 146 కోట్లకు నికర లాభం. ఆదాయం 10 శాతం జంప్. రూ. 6 మధ్యంతర డివిడెండ్
MedPlus Health : రూ.56 కోట్ల నికరలాభంలో మార్పు లేదు. 21 శాతం పెరిగిన ఆదాయం. తగ్గిన ఎబిటా మార్జిన్
Star Health : రూ. 80 కోట్ల నుంచి రూ. 265 కోట్లకు నికర లాభం. 15 శాతం పెరిగి రూ. 5074 కోట్లకు బీమా ఆదాయం
Waaree Energies: 15 శాతం తగ్గి రూ. 719 కోట్లకు నికరలాభం. 24 శాతం పెరిగి రూ. 7,518 కోట్లకు ఆదాయం.
PG Electroplast: రూ. 2.8 కోట్ల నుంచి రూ. 13.7 కోట్లకు నికర లాభం. 42 శాతం పెరిగి రూ. 934 కోట్లకు ఆదాయం
